ఆధిక ప్రయోజనాలతో కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్టెల్.!

HIGHLIGHTS

అధిక లాభాలను అందించే రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ లను అందించిన ఎయిర్టెల్

నెల రోజుల వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్లకు సరిపోయే విధంగా తీసుకొచ్చిన ఈ అన్లిమిటెడ్ ప్లాన్స్

ఒకేసారి అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే ప్లాన్స్

ఆధిక ప్రయోజనాలతో కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్టెల్.!

తన కస్టమర్లకు అధిక లాభాలను అందించే రెండు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ లను అందించిన ఎయిర్టెల్. కొత్తగా  అందించిన ఈ రెండు ప్లాన్స్ కూడా నెల రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, బల్క్ డేటా మరియు ఇతర లాభాలను తీసుకువస్తాయి. ఒకేసారి అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్  మరియు నెల రోజుల వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్లకు సరిపోయే విధంగా తీసుకొచ్చిన ఈ అన్లిమిటెడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎయిర్టెల్ లేటెస్ట్ గా రూ.489 మరియు రూ.509 రూపాయల అన్లిమిటెడ్ ప్లాన్ లను వినియోగదారుల కోసం అంధుభాటులోకి తీసుకువచ్చింది. ఈ రెండు ప్లాన్స్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు క్రింద చూడవచ్చు. 

Airtel Rs.489 Plan:

ఎయిర్టెల్ కొత్తగా తెచ్చిన ఈ రూ.489 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో టోటల్ 50 GB హై స్పీడ్ డేటా అంధిస్తుంది. రోజు వారి లిమిట్ లేదు కాబట్టి ఈ డేటాని వ్యాలిడిటీ కాలానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, 300SMS లు, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ పైన రూ.100 క్యాష్ బ్యాక్, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు Wynk మ్యూజిక్ మరియు 3 నెలల Apollo 24/7 సర్కిల్ మెంబర్ షిప్ ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

Airtel Rs.509 Plan:

ఎయిర్టెల్ కొత్తగా తెచ్చిన ఈ రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో టోటల్ 50 GB హై స్పీడ్ డేటా అంధిస్తుంది. రోజు వారి లిమిట్ లేదు కాబట్టి ఈ డేటాని వ్యాలిడిటీ కాలానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, 300SMS లు, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ పైన రూ.100 క్యాష్ బ్యాక్, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు Wynk మ్యూజిక్ మరియు 3 నెలల Apollo 24/7 సర్కిల్ మెంబర్ షిప్ ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

మరిన్ని ఎయిర్టెల్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo