15,600 రూ లకు డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో ZTE V8 ప్రో ఫోన్ లాంచ్
By
Shrey Pacheco |
Updated on 05-Jan-2017
ZTE బ్రాండ్ నుండి Blade V8 Pro రిలీజ్ అయ్యింది CES 2017 లో. కొత్త స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ US లో ప్రీ ఆర్డర్స్ కు అందుబాటులో ఉంది. అక్కడ ప్రైస్ ప్రకారం ఇది 15,600 రూ ఉంది.
Survey✅ Thank you for completing the survey!
ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. అంటే వెనుక రెండు 13MP కెమెరాలు ఉంటున్నాయి. bokeh మోడ్ ఉంటుంది.
మిగిలిన స్పెక్స్ – 5.5 in ఫుల్ HD గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 625 SoC, 3GB రామ్, 3140 mah బ్యాటరీ , క్విక్ చార్జింగ్ సపోర్ట్ 2.0.
32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. కంపెని టోటల్ 8 ఫోనులు రిలీజ్ చేయగా వాటిలో ఇదే మొదటిగా ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది అని అంచనా.