Micromax యొక్క సహాయక బ్రాండ్ YU యొక్క స్మార్ట్ ఫోన్ YU Yureka Black యొక్క సేల్స్ ఈరోజు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు ఫ్లిప్కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా
Micromax యొక్క సహాయక బ్రాండ్ YU యొక్క స్మార్ట్ ఫోన్ YU Yureka Black యొక్క సేల్స్ ఈరోజు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు ఫ్లిప్కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 12 గంటలనుంచి ఈ సేల్ మొదలవుతుంది . ఈ సేల్ కి ఎటువంటి టైం లిమిట్ లేదు
ఈ స్మార్ట్ ఫోన్ క్రోమ్ బ్లాక్ మరియు మెట్ బ్లాక్ ఫినిష్ తో ఇంట్రడ్యూస్ అయింది . దీని ధర Rs 8,999 .
ఈ స్మార్ట్ ఫోన్ కి మెటల్ బాడీ వెనుకవైపు గ్లాస్ పొందుపరిచారు. దీని యొక్క తిక్నెస్ 8.55mm , మరియు బరువు 142 గ్రాములు . ఈ స్మార్ట్ ఫోన్ లో జేశ్చర్ సపోర్ట్ కూడా కలదు , దీని ద్వారా మీరు యాప్స్ ఓపెన్ చేయవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు , sms కూడా చేసుకోవచ్చు .
SurveyYu Yureka Black (Chrome Black, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 8,999/- లకు కొనండి
Yu Yureka Black (Chrome Black, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 8,999/- లకు కొనండి
ఇక దీని స్పెక్స్ గమనిస్తే 5- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే కలిగి రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్ దీనిలో 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా కలదు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రోసెసర్ కలదు మరియు 4GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గలదు , స్టోరేజ్ ని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును .ఇక కెమెరా గమనిస్తే 13 ఎంపీ రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ . ఫ్రంట్ సైడ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 3000mA బ్యాటరీ కలిగి వుంది . 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది . దీనిలో డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా కలదు.
Yu Yureka Black (Chrome Black, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 8,999/- లకు కొనండి