ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
Amazon Electronics Premier League సేల్ అతి బి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ బిగ్ డీల్ అందించింది
ఈ సేల్ నుంచి అందించిన బెస్ట్ డీల్స్ లో ఇది అతి ముఖ్యమైన డీల్ గా నిలుస్తుంది
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు మొదలైన Amazon Electronics Premier League సేల్ అతి బరి డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. పవర్ ఫుల్ సౌండ్ సెటప్ మరియు బెస్ట్ సౌండ్ ఫీచర్స్ కలిగిన ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఏకంగా 10 వేల రూపాయల డిస్కౌంట్ తో రీజనబుల్ ధరలో లభిస్తుంది. అమెజాన్ ఈరోజు నుంచి మొదలు పెట్టిన ఈ సేల్ నుంచి అందించిన బెస్ట్ డీల్స్ లో ఇది అతి ముఖ్యమైన డీల్ గా నిలుస్తుంది.
SurveyZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్
జెబ్రోనిక్స్ Juke BAR 10000 ఇండియన్ మార్కెట్లో రూ. 44,999 ప్రైస్ ట్యాగ్ తో అడుగుపెట్టింది. ఈ సౌండ్ బార్ 7.2.4 ఛానల్ తో వచ్చే ప్రీమియం సౌండ్ బార్ మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 34,999 ధరతో లిస్ట్ అవుట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల All Banks Card అదనపు డిస్కౌంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 33,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Nothing Phone 4a: న్యూ లుక్స్ మరియు నెవర్ బిఫోర్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!
ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
జెబ్రోనిక్స్ Juke BAR 10000 సౌండ్ బార్ 7.2.4 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో ముందు భాగంలో మూడు స్పీకర్, మూడు ట్వీటర్, పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ మరియు రెండు వైపులా సైడ్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ ఉంటుంది. బార్ తర్వాత ఇందులో ఉన్న శాటిలైట్ స్పీకర్ గురించి చెప్పవచ్చు. ఇందులో అప్ అండ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ ఉంటుంది. అలాగే, పెద్ద సబ్ ఉఫర్ ను పెద్ద పాసివ్ రేడియేటర్స్ తో కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన మొత్తం సెటప్ తో ఓవరాల్ గా 1100W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఇందులో డాల్బీ అట్మాస్ మరియు డిటిఎస్: ఎక్స్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ ను జెబ్రోనిక్స్ అందించింది. అదనంగా ZEB – Acoustics Max అదనపు సౌండ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. మొత్తంగా ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు స్పీకర్ సెటప్ తో పెద్ద సినిమా థియేటర్ వంటి సౌండ్ ఎక్స్ పీరియన్సు ను అందిస్తుంది. HDMI eARC, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 తో సహా పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ లో ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile