మీ దగ్గర Ola యాప్ ఉందా? అయితే ఫ్రీ గా oneplus 2 టెస్ట్ మరియు invite పొందండి.

మీ దగ్గర Ola యాప్ ఉందా? అయితే ఫ్రీ గా oneplus 2 టెస్ట్ మరియు invite పొందండి.
HIGHLIGHTS

oneplus ఇప్పుడు ola తో పార్టనర్ షిప్ అయ్యింది.

ola యాప్ తో oneplus పార్టనర్ షిప్ కుదిర్చుకుంది. ఇప్పుడు ola యాప్ ఉంటే దాని నుండి మీ ఇంటికి oneplus 2 స్మార్ట్ ఫోన్ ను తెప్పించుకొని టెస్ట్ చేయవచ్చు.

ఈ సర్వీస్ హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై సిటిలలో ఆగస్ట్ 17 మరియు 18 న అందుబాటులోకి వస్తుంది. డిల్లీ మరియు కోల్కతా లో ఆగస్ట్ 25, 26 న available అవుతుంది. ఇది సేల్స్ కాదు కేవలం కొనేముందు oneplus 2 స్మార్ట్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయటానికి oneplus ఇస్తున్న కొత్త అవకాశం.

అలాగే ola యాప్ ద్వారా oneplus 2 కొనేందుకు invites కూడా ఇస్తుంది oneplus. కాకపొతే కేవలం selected ola కస్టమర్స్ కు మాత్రమే invites వస్తాయి. కొత్తగా ఏర్పడిన పార్టనర్ షిప్ కారణంగా ola తన యాప్ ఐకాన్ లో oneplus 2 సింబల్ కూడా యాడ్ చేస్తుంది త్వరలో. 

అయితే ఈ ప్రోమోటింగ్ లో నిజంగా oneplus 2 ను కొనే ఉద్దేశం ఉన్నవాళ్లు ఫోన్ ను 25,000 పెట్టి కొనే ముందు దానిని వాడే అవకాశం వస్తుంది. oneplus 2 పై డిజిట్ తెలుగు కంప్లీట్ రివ్యూ ను ఇక్కడ చూడగలరు. 

గతంలో కూడా oneplus ఓలా తో పార్టనర్ షిప్ అయ్యింది. ఓలా ఆటో సర్వీస్ వాడిన వారికీ oneplus 1 ఫోన్ గెలుచుకునే ఆఫర్ అది. oneplus, తన మొదటి మోడల్ invites లా కాకుండా oneplus 2 మోడల్ కు సింపుల్ గా అందరికీ అందేటట్లు చేస్తుంది అని చెప్పింది.

ఆండ్రాయిడ్ యూజర్స్ ola యాప్ ను ఈ లింక్ లో , ఐ os యూజర్స్ ఈ లింక్ లో , విండోస్ యూజర్స్ ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo