HIGHLIGHTS
షియోమి నుండి మరొక సరికొత్త స్మార్ట్ ఫోన్
రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్ త్వరలో విడుదల
Redmi 9 Power గురించి కొత్త సమాచారం
షియోమి నుండి మరొక సరికొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారతీయ మార్కెట్లోకి రానున్నాయి. షామికి చెందిన రెడ్‌మి 9 పవర్ స్మార్ట్ ఫోన్‌లను త్వరలో విడుదల చేయనున్నారు. అయితే, తాజా నివేదికల ప్రకారం ఇది గత నెలలో చైనా మార్కెట్లో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 9 4 జి యొక్క ఇండియన్ వెర్షన్ అవుతుందని తెలుస్తోంది.
Surveyఈ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద 6.53 అంగుళాల వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఉంది . ఫోన్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 యొక్క రక్షణను అందించింది .ఇది 2340 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది, అలాగే 20.9 యాస్పెక్ట్ రేషియాతో వస్తుంది.