Install App Install App

Redmi Note 11T 5G స్పెక్స్ టీజింగ్ ద్వారా కొత్త ఫీచర్ బయటపెట్టింది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 Nov 2021
HIGHLIGHTS
  • Redmi Note 11T 5G లాంచింగ్ కోసం షియోమి టీజింగ్ మొదలుపెట్టింది

  • రెడ్ మి నోట్ 11టి 5జి నవంబర్ 30న ఇండియాలో లాంచ్ కాబోతోంది

  • మెరుగైన ఫీచర్లతో లాంచ్ చేయబోతోంది

Redmi Note 11T 5G స్పెక్స్ టీజింగ్ ద్వారా కొత్త ఫీచర్ బయటపెట్టింది
Redmi Note 11T 5G స్పెక్స్ టీజింగ్ ద్వారా కొత్త ఫీచర్ బయటపెట్టింది

Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ లాంచింగ్ కోసం షియోమి టీజింగ్ మొదలుపెట్టింది.  ఈ నెల 30 న ఇండియాలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి కీలకమైన ఫీచర్ల గురించి కంపెనీ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు షియోమి వెల్లడించింది.    

Redmi Note 11T 5G లాంచ్ గురించి కంపెనీ CEO మనూ కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం, రెడ్ మి నోట్ 11టి 5జి నవంబర్ 30న ఇండియాలో లాంచ్ కాబోతోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం తన అధికారిక వెబ్సైట్ mi.com నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. ఈ పేజ్ నుండి ఫోన్ ఫీచర్ల గురించి టీజింగ్ కూడా మొదలుపెట్టింది.

Redmi Note 11T 5G: అంచనా స్పెక్స్

ఇక ఈ Redmi Note 11T 5G యొక్క అంచనా స్పెక్స్ గురించి కూడా చాలా నివేదికలు వెల్లడించాయి. కంపెనీ ఈ ఫోన్ యొక్క బెస్ట్ ఫీచర్లగా తీజ్ చేస్తున్న 4 విషయాలను గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ ఫాలెన్ చైనా లో ఇటీవల విడుదలైన Redmi Note 11 ఆధారితంగా ఉంటుందని కూడా అంచనా. ఈ ఫోన్ లేటెస్ట్ 5G ప్రాసెసర్, లాంగ్ బ్యాటరీ మరియు మెరుగైన కెమెరాలతో ఈ స్మార్ట్ ఫోన్  లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: xiaomi tease released Redmi Note 11T 5G specs
Tags:
Redmi Note 11T 5G Redmi Note 11T 5G specs Redmi Note 11T 5G launch in india Redmi Note 11T 5G price
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
₹ 39999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
Samsung Galaxy M52 5G (Blazing Black, 6GB RAM, 128GB Storage) Latest Snapdragon 778G 5G | sAMOLED 120Hz Display
₹ 24999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status