Xiaomi రెడ్మి నోట్ 2 prime లీక్

HIGHLIGHTS

MIUI 7 తో ఆగస్ట్ 13 న రిలీజ్ ??

Xiaomi రెడ్మి నోట్ 2 prime లీక్

Xiaomi  ఆగస్ట్ 13 న చైనా లో ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో MIUI 7 os కొత్త వెర్షన్ రిలీజ్ అవుతుంది. అయితే తాజాగా లీక్ అయిన రెడ్మి 2 నోట్ prime తో, MIUI 7 తో ఈ మొబైల్ కూడా రిలీజ్ అవనుంది అని స్పష్టం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ లీక్ అమెజాన్ ఇండియా వెబ్ సైటు లో జరిగింది. వెంటనే remove చేశారు. Xiaomi రెడ్మి 2 ప్రైమ్ డ్యూయల్ సిమ్ తో grey కలర్ లో ఉంది. లిస్టింగ్ లో ఉన్న references ప్రకారం రెడ్మి నోట్ 2 prime లో 4.7 in HD IPS డిస్ప్లే 312PPI తో ఉంది.

1.2GHz స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, అడ్రెనో 306 GPU, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ మరియు 32gb అదనపు స్టోరేజ్. 8MP అండ్ 2MP కెమేరాస్, 2200 mah బ్యాటరీ. ఈ లీక్ లో దీని ప్రైసింగ్ లేదు. స్పెక్స్ అద్భుతంగా లేవు.. సో ప్రైసింగ్ expect చేయనంత తక్కువ ఉండవచ్చు.

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo