మార్చి 14 న లాంచ్ కానున్న Xiaomi స్మార్ట్ఫోన్ ,అమెజాన్ లో అందుబాటులో ….

Updated on 12-Mar-2018

ఇటీవలే, xiaomi  మార్చి 14 న భారతదేశంలో ఒక కొత్త స్మార్ట్ఫోన్ ని  ప్రారంభిం చే పనిలో ఉన్నట్లు తెలిసింది. తన  కొత్త TV 4A లాంచ్  సమయంలో కంపెనీ ఈ టీజర్ ని  జారీ చేసింది.

ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో కొత్త పేజీ సృష్టించబడింది. ఈ పేజీలో xiaomi  యొక్క ఈ కొత్త ఫోన్ అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది అని తెలుపబడింది . 

ఈ పేజీలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క పేరు లేదా స్పెక్స్ గురించి ప్రస్తుతం సమాచారం లేదు కానీ  14 న , షావోమీ  భారతదేశంలో రెడ్మి 5 ను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా,  కంపెనీ ఇంకా  దీని గురించి ఎటువంటి  సమాచారం ఇవ్వలేదు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :