జులై 16న Xiaomi మి 5 రిలీజ్?

Eng
బై Hardik Singh | పబ్లిష్ చేయబడింది 13 Jul 2015
HIGHLIGHTS
  • స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్

జులై 16న Xiaomi మి 5 రిలీజ్?

ఈ సంవత్సరం లాంచ్ అవ్వబోయే ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో ఒకటి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ Xiaomi మి 5. అయితే ఇది ఇప్పుడు నెక్స్ట్ వీక్ జులై 16 న రిలీజ్ అవనుంది అని Weibo లో ఇమేజ్ లిక్స్ చెబుతున్నాయి. ఇమేజ్ ప్రకారం దీనికి స్లిమ్ కర్వ్ద్ ఎడ్జెస్ మరియు మెటల్ బాడీ ఉండనుంది.

రూమర్స్ ప్రకారం మి 5 లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 SoC, 5.2 in QHD డిస్ప్లే, 16MP కెమేరా మరియు 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా. వన్ ప్లస్ 2 వలే ఇందులో కూడా 4GB ర్యామ్ ఉండనుంది అని రిపోర్ట్స్. మి 4 లో ఉన్న స్టోరేజ్ ఆప్షన్స్ తోనే ఇది కూడా రానుంది. 3000 mah బ్యాటరీ తో మి 5 25,000 రూ ఉండవచ్చు అని ఇంటర్నెట్ రూమర్స్.సోని ఎక్స్పిరియా Z3+ మరియు LG G4 కు డైరెక్ట్ కాంపిటేటర్ గా ఉండే మి 5 వన్ ప్లస్ 2 కు మెయిన్ కాంపిటేటివ్ గా ఉండనుంది. వన్ ప్లస్ 2 జులై 27 న లాంచ్ అవుతుంది.

Hardik Singh
Hardik Singh

Email Email Hardik Singh

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. Read More

Tags:
Xiaomi Mi5 Xiaomi OnePlus Qualcomm Snapdragon 810 OnePlus 2
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
hot deals amazon
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status