Missed call Xiaomi PickMi తో ఇంటికి వచ్చే కస్టమర్ కేర్ సర్వీస్

Missed call  Xiaomi PickMi తో ఇంటికి వచ్చే కస్టమర్ కేర్ సర్వీస్

Xiaomi గతంలోనే PickMi పేరుతో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంచ్ చేయటం జరిగింది ఇండియాలో. PickMi అనేది టోల్ ఫ్రీ నంబర్ 1800 103 6286 కు కాల్ చేసి కస్టమర్ కేర్ ను ఇంటికి పిలిపించుకోవటం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇందుకు కంపెని 189 రూ కూడా తీసుకుంటుంది. డిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి మెట్రో సిటీస్ లో ఇది పనిచేస్తుంది. మీ ఫోన్ కు కంప్లైంట్ ఉంటె ఇంటికి వచ్చి తీసుకువెళ్ళి మళ్ళీ తెచ్చి ఇవటం జరుగుతుంది.

ఇదంతా 24 గంటలలోనే చేస్తుంది కంపెని మెట్రో సిటీస్ లో. మిగిలిన ఏరియా లలో 7 నుండి 10 రోజుల పడుతుంది. కంపెని మాటల ప్రకారం ఇది 600 సిటీస్ లో పనిచేస్తుంది. మీ సిటీ కూడా సపోర్ట్ చేస్తుందో లేదా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి కనుగోనలరు.

ఇప్పుడు ఈ సర్విస్ కు కొత్త అప్ డేట్ వచ్చింది. జస్ట్ 7676404444 నంబర్ కు missed call ఇచ్చినా సర్వీస్ బాయ్స్ ఇంటికి వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు.

ఇదే తరహ లో Meizu, motorola, YU బ్రాండ్స్ కూడా పిక్ అప్ అండ్ డ్రాప్ డోర్ స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్/రిపేర్స్ సర్వీసెస్ ను అందిస్తున్నాయి. వివరాలకు వాటి వెబ్ సైట్స్ ను ఆశ్రయించండి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo