Wickedleak బ్రాండ్ నుండి ఆల్ఫా స్మార్ట్ వాచ్ లాంచ్
By
Press Release |
Updated on 30-Nov-2015
HIGHLIGHTS
ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటికీ పని చేస్తుంది
wickedleak అనే ఇండియన్ బ్రాండ్ నుండి ఆల్ఫా పేరుతో స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యింది. ప్రైస్ – 6,990 రూ. ఇది wickedleak సొంత వెబ్ సైట్ లో సేల్ అవుతుంది.
Survey✅ Thank you for completing the survey!
దీనిలో మీడియా టెక్ 2502 ప్రొసెసర్, 280 mah బ్యాటరీ తో రెండు రోజులు ఉంటుంది బ్యాక్ అప్ అని కంపెని ప్రొమోషన్, 240 x 240 పిక్సెల్ రిసల్యుషణ్ 3D curved స్క్రాచ్ రేసిస్టంట్ డిస్ప్లే.
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ఫోన్ లకు కనెక్ట్ అవుతుంది. మొబైల్ లో నోటిఫికేషన్స్, మెయిల్స్, మెసేజెస్, కాల్స్, ఇంకా చాలా కన్పిస్తాయి దీనిలో.
స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ అయి లేనప్పుడు డిజిటల్ వాచ్ లా పనిచేస్తుంది. అలారం సెట్ చేసుకోవచ్చు. దీనిలో హార్ట్ రేట్ మానిటర్ pedometer, స్లీప్ మానిటర్ వంటివి ఉన్నాయి.