వివో V21 5G: 44MP సెల్ఫీ కెమెరాతో లాంచ్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 29 Apr 2021
HIGHLIGHTS
  • 44MP సెల్ఫీ కెమెరా

  • E4 AMOLED డిస్ప్లే

  • Dimensity 800U 5G ప్రాసెసర్

వివో V21 5G: 44MP సెల్ఫీ కెమెరాతో లాంచ్
వివో V21 5G: 44MP సెల్ఫీ కెమెరాతో లాంచ్

వివో V21 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఇండియాలో విడుదలయ్యింది. 5G టెక్నాలజీ, 44MP సెల్ఫీ కెమెరాతో వంటి చాలా ఫీచర్లతో, వివో యొక్క ఈ కొత్త 5G ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ OIS తో వస్తుంది కాబట్టి, మంచి డిటైల్డ్ ఫోటోలను అందించగదు.  ఇది ఫోన్ కేవలం 7.29mm మందంతో చాలా సన్నగా మరియు స్టైల్ గా కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రైస్, స్పెక్స్ లను గురించి విపులంగా తెలుసుకుందామా.       

వివో V21 5G : ధర

వివో V21 5G : (8జీబీ + 128 జీబీ ) : రూ.29,990

వివో V21 5G : (8జీబీ + 256 జీబీ ) : రూ.32,990

ఈ ఫోన్ మూడు ముచ్చటైన రంగుల్లో లభిస్తుంది అవి: ఆర్క్టిక్ వైట్, డస్క్ బ్లూ మరియు సన్ సెట్ డాజిల్. వివో V21 5G స్మార్ట్ ఫోన్ యొక్క Pre-Bookings ఈరోజు నుండి మొదలయ్యాయి. మే 6 న Flipakrt మరియు Vivo ఇండియా ఆన్లైన్ స్టోర్స్ నుండి దీని సేల్ మొదలవుతుంది. ఆఫ్ లైన్ చానల్స్ నుండి సేల్ కి అందుబాటులో వుంటుంది.  

వివో V21 5G : ప్రత్యేకతలు

వివో యొక్క V21 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6.44 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల E4 AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ గల డిస్ప్లే. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన చిన్న నోచ్ డిజైన్ ని అందించింది. ఇందులో సూపర్ కెమెరాని అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 7.29mm మందంతో చాలా సన్నగా మరియు స్టైల్ గా కనిపిస్తుంది.    

ఈ ఫోన్ మెడియటెక్ Dimensity 800U 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ CPU. ఇది 8/12GB RAM మరియు 128/256GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది Funtouch 11.1OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయంలో, వివో V21 5G వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 64MP సెన్సార్ ని (OIS+AF) తో అందించింది. దీనికి జతగా 8MP (అల్ట్రా-వైడ్ యాంగిల్ /బొకే) కెమెరా, 2MP సూపర్ మ్యాక్రో కెమెరా లను జతచేసింది. ముందు భాగంలో, 44 MP OIS సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ పెద్ద 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ప్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: vivo v21 launched with 44mp ois selfie camera
Tags:
vivo 5g india mobile phone vivo 5g phone vivo mobile vivo v21 5g vivo 2021 latest phone vivo v21 5g camera Vivo V21 5g specs vivo v21 price
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Apple iPhone 13 (128GB) - Starlight
Apple iPhone 13 (128GB) - Starlight
₹ 65999 | $hotDeals->merchant_name
realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (No Charger Variant)
realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (No Charger Variant)
₹ 11499 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 61999 | $hotDeals->merchant_name
Apple iPhone 12 (64GB) - White
Apple iPhone 12 (64GB) - White
₹ 48999 | $hotDeals->merchant_name
Redmi Note 10T 5G (Metallic Blue, 4GB RAM, 64GB Storage) | Dual 5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor | 22.5W Charger Included
Redmi Note 10T 5G (Metallic Blue, 4GB RAM, 64GB Storage) | Dual 5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor | 22.5W Charger Included
₹ 14999 | $hotDeals->merchant_name