వీడియోకాన్ Z51 నోవా రూ 5,400 లకు లాంచ్ అయ్యింది

వీడియోకాన్ Z51 నోవా రూ 5,400 లకు లాంచ్ అయ్యింది
HIGHLIGHTS

క్వాడ్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్, 5MP కెమేరా

Z51 నోవా పేరుతో వీడియో కాన్ బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. 5,400 రూ లకు లభ్యం అవుతున్న ఈ ఫోన్ లో 1జిబి ర్యామ్ 1.2GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఉన్నాయి.

మరిన్ని స్పెసిఫికేషన్స్- 5in FWVGA IPS టచ్ స్క్రీన్, 5<MP రేర్ కెమేరా 2MP ఫ్రంట్ కెమేరా. డ్యూయల్ సిమ్, 8జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 32జిబి అదనపు స్టోరేజ్ సపోర్ట్, 3జి, బ్లూటూత్, వైఫై, 2000 mah బ్యాటరీ, GPS, G- సెన్సార్, ప్రక్సిమిటీ సెన్సార్, బిల్ట్ in యాంటి వైరస్, పర్సనల్ GPS పవర్డ్ సేఫ్టీ V-సేఫ్ అప్లికేషన్ 90 రోజుల ఫ్రీ సబ్స్క్రిప్షన్.

వీడియోకాన్ రీసెంట్ గా Z45 నోవా ప్లస్ పేరుతో 4,900 రూ లకు మరో ఫోన్ లాంచ్ చేయటం జరిగింది. దీని స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్, 1జిబి ర్యామ్, 1.2GHz క్వాడ్ కోర్ స్ప్రెడ్ట్రమ్ ప్రాసెసర్, మాలీ400 MP2 GPU, 4.5 in 480×854 పిక్సెల్స్ FWVGA IPS డిస్ప్లే. 5MP LED ఫ్లాష్ బ్యాక్ కెమేరా మరియు 2MP ఫ్రంట్ కెమేరా దీనిలో ఉన్నాయి.
 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo