Digit.in
  • న్యూస్
  • ఫీచర్స్
  • How to
  • విసువల్ స్టోరీస్
  • English
  • Hindi
  • Tamil
  • Kannada
  • Telugu
  • Malayalam
  • Bangla
  • Marathi
Login / Register is disabled Login
Home » News » General » మీ EPFO Balance చూడలేక పోతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!

మీ EPFO Balance చూడలేక పోతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!

By Raja Pullagura | Updated on 26-Jun-2026
Add DIGIT as a preferred source
Follow Us on Google News Follow Us
HIGHLIGHTS

మీ EPFO Balance చూడలేక పోతున్న ఎంప్లాయిస్

ఈరోజు నుంచి కీలకమైన సిస్టమ్ అప్‌ గ్రేడ్ పనులు చేపట్టింది

ఆన్‌ లైన్ సర్వీస్ లు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని సంస్థ ప్రకటించింది

మీ EPFO Balance చూడలేక పోతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!
Raja Pullagura Raja Pullagura
26-Jun-2026

మీ EPFO Balance చూడలేక పోతున్నారా? అయితే, ఇది కేవలం మీకు మాత్రమే ఎదురైన సమస్య కాదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన డిజిటల్ సేవలను మరింత వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు ఈరోజు నుంచి కీలకమైన సిస్టమ్ అప్‌ గ్రేడ్ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2026 జూన్ 26 నుంచి అంటే ఈరోజు నుంచి జూన్ 30 వరకు ఈపీఎఫ్ కి సంబంధించిన పలు ఆన్‌ లైన్ సర్వీస్ లు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని సంస్థ ప్రకటించింది. అందుకే, లక్షలాది మంది ఉద్యోగులు తమ EPF బ్యాలెన్స్, పాస్‌ బుక్ మరియు క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలను ఈ ఐదు రోజులు చూసే అవకాశం ఉండదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

EPFO Balance చూడలేరు

పైన తెలిపిన విధంగా ఐదు రోజుల పాటు EPFO Member Portal, Employer Portal, అలాగే UMANG యాప్‌ లోని EPFO సేవలు కూడా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేయబడతాయి. కొత్త క్లెయిమ్‌ లు దాఖలు చేయడం, పాస్‌ బుక్ డౌన్‌ లోడ్ చేసుకోవడం మరియు UAN సంబంధిత సేవలు కూడా పని చేయవు. అంటే, వినియోగించడం తాత్కాలికంగా సాధ్యం కాకపోవచ్చు.

అయితే, ఈ సర్వర్ అప్‌ గ్రేడ్ చేయడం పూర్తయిన తర్వాత అన్ని సేవలు మళ్లీ సాధారణంగా ప్రారంభమవుతాయని EPFO వెల్లడించింది. కాబట్టి, ఈ ఐదు రోజులు EPF బ్యాలెన్స్ కనిపించకపోయినా లేదా పాస్‌బుక్ ఓపెన్ కాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అంతేకాదు, జూన్ 30 తర్వాత సర్వీస్ పూర్తిగా పునరుద్ధరించబడిన తర్వాత తిరిగి ప్రయత్నించండి, అని ఈపీఎఫ్ఓ సూచించింది. అయితే, అత్యవసర అవసరాలు ఉన్న ఉద్యోగులు తమ సంస్థ HR విభాగాన్ని సంప్రదించడం లేదా సేవలు తిరిగి ప్రారంభమైన తర్వాత అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా వివరాలను పరిశీలించడం మంచిది. ఈ అప్‌ గ్రేడ్ ద్వారా భవిష్యత్తులో ఈపీఎఫ్ఓ ఆన్‌ లైన్ సేవలు మరింత వేగంగా మరియు స్థిరంగా, సురక్షితంగా అందుబాటులోకి రానున్నాయి.

Also Read: భారీ ఆఫర్స్ తో Oppo Reno 16 Series ముందస్తు బుకింగ్ స్టార్ట్ చేసిన ఒప్పో.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Latest Article
కేవలం 9 వేల ఆఫర్ ధరలో boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.! కేవలం 9 వేల ఆఫర్ ధరలో boat 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
Amazon GIF Sale: సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది.! Amazon GIF Sale: సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది.!
JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని సగం ధరకే అందుకోండి .. ఎక్కడంటే.! JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని సగం ధరకే అందుకోండి .. ఎక్కడంటే.!
బడ్జెట్ 5జి ఫోన్ HMD Vibe 2 Pro 5G సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది.! బడ్జెట్ 5జి ఫోన్ HMD Vibe 2 Pro 5G సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది.!
ప్రీమియం 55 ఇంచ్ QLED Smart Tv ని అతి చవక ధరలో కోరుకుంటే .. ఈ డీల్ మీ కోసమే.! ప్రీమియం 55 ఇంచ్ QLED Smart Tv ని అతి చవక ధరలో కోరుకుంటే .. ఈ డీల్ మీ కోసమే.!
Most Searched Mobile Phones
  • Best Phones Under 10000
  • Best Phones Under 20000
  • Best Phones Under 30000
  • Upcoming Phones in 2026
  • Latest Mobile Phones
Latest Phones
  • OPPO F35 Pro
  • OPPO F35
  • Xiaomi Redmi 17
  • Google 11 Pro Fold
  • Vivo T5 5G
Mobile Recharge Plans
  • Airtel Recharge Plans
  • BSNL Recharge Plans
  • Reliance JIO Recharge Plans
  • VI Recharge Plans
Telugu Tech News
  • EPFO ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
  • Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
  • Jio, Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ తెచ్చిన BSNL టెలికాం.!
  • Vivo V60 టాప్ 5 ఫీచర్స్ అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
  • icon
  • icon
  • icon
  • icon
SUBSCRIBE Subscribe for the industry's biggest tech news
Enter your email to get notified about our new solutions
By submitting your email, you agree to our
Terms and Privacy Notice.
CONNECT WITH US
  • icon Times Center, FC-6, 1st Floor, Sector 16A, Film City, Noida - 201301
  • icon (+91-120-6776999)
    (1800 121 0005)
  • icon Suggestion: editor@digit.in
    Business: business@digit.in
    Website: sales@digit.in
© 2026 Digit.in, All rights reserved
  • icon
  • icon
  • icon
  • icon
icon
  • About Us
  • Contact Us
  • Advertise with us
  • Regulatory
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
© 2026 Digit.in, All rights reserved
Digit.in
Logo
Digit.in
Logo