అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్నఈ 5G ఫోన్ల పైన ఒక లుక్ వేయండి.!

Updated on 26-Sep-2022
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మూడవ రోజుకు చేరుకుంది

ఈరోజు అమెజాన్ మొబైల్ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది

బెస్ట్ బ్రాండెడ్ 5G స్మార్ట్ ఫోన్ డీల్స్ అందించింది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మూడవ రోజుకు చేరుకుంది. ఈరోజు అమెజాన్ మొబైల్ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. దసరా పండుగకు ఒక మంచి బ్రాండెడ్ 5G స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి ఆఫర్లు మీకు అందుబాటులో వున్నాయి. లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో మంచి ఫీచర్లతో వచ్చిన ఫోన్ల పైన కూడా అమెజాన్ గొప్ప డీల్స్ అఫర్ చేస్తోంది. అందుకే, అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్నఈ 5G ఫోన్ల పైన ఒక లుక్ వేయండి.

Realme narzo 50 5G

MRP: రూ.18,999

అఫర్ ధర : రూ.13,999

రియల్ మీ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ Realme narzo 50 5G అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 26% డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 ధరకే పొందవచ్చు. అధనంగా, ఈ ఫోన్ పైన 1,000 రూపాయల అమెజాన్ కూపన్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ తో వస్తుంది. Buy From Here

Samsung Galaxy M33 5G

MRP: రూ.24,999

అఫర్ ధర : రూ.14,999

శామ్సంగ్ సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M33 5G అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 ధరకే పొందవచ్చు. అధనంగా, SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ Exynos 1280 5G ప్రాసెసర్ మరియు క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. Buy From Here

Redmi Note 11T 5G

MRP: రూ.20,999

అఫర్ ధర : రూ.14,999

షియోమీ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Redmi Note 11T 5G అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 29% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 ధరకే పొందవచ్చు. అధనంగా, ఈ ఫోన్ పైన 1,000 రూపాయల అమెజాన్ కూపన్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ప్రాసెసర్ మరియు 6GB ర్యామ్ తో వస్తుంది. Buy From Here

iQOO Z6 Lite 5G

MRP: రూ.18,999

అఫర్ ధర : రూ.15,499

ఐకూ ఇండియాలో లాంచ్ చేసిన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి 18% డిస్కౌంట్ తో కేవలం రూ.15,499 ధరకే పొందవచ్చు. అధనంగా, అమెజాన్ యొక్క 500 రూపాయల కూపన్ అఫర్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ 4 gen 1 5G ప్రాసెసర్ మరియు 50MP Eye Focus కెమెరాతో వస్తుంది. Buy From Here

OnePlus Nord CE 2 Lite 5G

MRP: రూ.20,999

అఫర్ ధర : రూ.18,999

బడ్జెట్ ధరలో వన్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ కోరుకునే వారికీ OnePlus Nord CE 2 Lite 5G సరైన ఎంపిక అవుతుంది మరియు ఈ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.18,999 ధరకే పొందవచ్చు. అధనంగా, SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మరియు64MP EIS కెమెరాతో వస్తుంది. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :