Home » News » Mobile Phones » ఇదిగో oneplus కంపెనీ స్మార్ట్ ఫోనులను ఇందుకే తక్కువ costs లలో ఇవ్వగలుగుతుంది
ఇదిగో oneplus కంపెనీ స్మార్ట్ ఫోనులను ఇందుకే తక్కువ costs లలో ఇవ్వగలుగుతుంది
By
PJ Hari |
Updated on 19-Jul-2016
oneplus కంపెనీ రీసెంట్ గా ఫోరమ్ పోస్ట్ లో స్మార్ట్ ఫోనులను అందరి కన్నా తక్కువకి ఎలా ఇస్తుందో తెలియజేసే ప్రయత్నం చేసింది.
Survey✅ Thank you for completing the survey!
oneplus మొదటి డివైజ్ one ఫోన్ మరియు oneplus 2 అండ్ లేటెస్ట్ గా 6జీబు ర్యా మ్ తో oneplus 3 కి కూడా కంపెనీ ఇతర కంపెనీలతో పోలిస్తే గ్రేట్ స్పెక్స్ తో ఎవరూ ఇవ్వని ప్రెస్ లో లాంచ్ చేసింది.
అయితే కంపెనీ లెక్కలు ప్రకారం ఇతర బ్రాండ్స్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్స్, రిటైల్ కాస్ట్స్ అండ్ మార్కెటింగ్ spendings లో ఎక్కువ పెడుతున్నట్లు చెబుతుంది.
oneplus ఇలాంటి చోట్లే జాగ్రత్త వహించి ఫోన్ ప్రెస్ 20 నుండి 30 వేల వరకూ manage చేయగలుగుతుంది అని వెల్లడించింది. అన్నీ infographic లో తెలిపింది..క్రింద చూడగలరు.
