Xiaomi Mi 5 టిసర్ ఇమేజ్ లాంచ్ అయ్యింది
By
Souvik Das |
Updated on 07-Dec-2015
Xiaomi అఫీషియల్ గా Weibo సైట్ లో అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ మోడల్ టిసర్ ఇమేజ్ పోస్ట్ చేసింది. చాలా రోజులగా రూమర్స్ తో బాగా హాల్ చల్ చేస్తుంది Mi 5.
Survey✅ Thank you for completing the survey!
ఇదే మొదటి సారి కంపని నుండి పిక్ రిలీజ్ అవటం. దీనిలో స్నాప్ డ్రాగన్ 820 ప్రోససర్, 4gb ర్యామ్, అడ్రెనో 530 GPU, 5.3 in QHD 1440 x 2560 రిసల్యుషణ్ డిస్ప్లే.
ఇమేజ్ లో హై లైట్ విషయం, దాదాపు సైడ్స్ బెజేల్స్ లేకుండా వస్తున్నట్లు హింట్స్ ఉన్నాయి. సో కాంపాక్ట్ గా ఉంటుంది అని తెలుస్తుంది.
16MP రేర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. మొబైల్ తొందరగా లాంచ్ అయితే ఒక నెల ముందు రిలీజ్ అయిన స్నాప్ డ్రాగన్ 820 తో వస్తున్న మొదటి ఫోన్ గా ముందు ఉంటుంది.
