Nothing Phone (3) స్మార్ట్ ఫోన్ పై రూ. 30,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Nothing Phone (3) స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎన్నడూ చూడని ఆఫర్ ధరలో సేల్ అవుతోంది

ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ఈ ఆఫర్ ధరలో లభిస్తోంది

నథింగ్ ఫోన్ 3a పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రూ. 30,000 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించింది

Nothing Phone (3) స్మార్ట్ ఫోన్ పై రూ. 30,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Nothing Phone (3) స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎన్నడూ చూడని ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ఈ ఆఫర్ ధరలో లభిస్తోంది. విషయం ఏమిటంటే నథింగ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 3a పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రూ. 30,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలో సేల్ అవుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone (3) : ఆఫర్

నథింగ్ ఫోన్ 3a స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 79,999 రూపాయల ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పైన రూ. 30,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఈ ఫోన్ ను UPI పేమెంట్ లేదా ఏదైనా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ నథింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 49,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.

Nothing Phone (3) Deal on flipkart

ఈ ఆఫర్ ఎప్పటి వరకు లభిస్తుంది?

ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై అందించిన ఈ రూ. 30,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని Flipkart తెలిపింది. అంటే, ఈ నెల మొత్తం ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది.

Also Read: Sony Dolby సౌండ్ బార్ పై మరోసారి భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

Nothing Phone (3) : ఫీచర్స్

నథింగ్ ఫోన్ 3a స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో ఎప్పుడూ లేని సరికొత్త డిజైన్ తో నథింగ్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక నోటిఫికేషన్ మరియు మరిన్ని పనులకు స్పందించే Glyph Matrix స్క్రీన్ ఉంటుంది. ఈ ఫీచర్ ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ AMOLED Flexible LTPS స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz మరియు 1.5K రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది.

ఈ ఫోన్,లో వెనుక 50MP వైడ్ యాంగిల్, 50MP పెరిస్కోప్ మరియు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కలిగిన ముందు మరియు వెనుక కెమెరాలతో కూడా 30FPS / 60FPS వద్ద స్థిరమైన 4K వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 60X డిజిటల్ జూమ్ మరియు నథింగ్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ e-SIM సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ నథింగ్ ఫోన్ 5500 mAh సిలికాన్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది IP68 రేటింగ్ తో వస్తుంది మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo