Sony Dolby సౌండ్ బార్ పై మరోసారి భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
Sony Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్
సోనీ సౌండ్ బార్ పై రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది
డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ చాలా చవక ధరలో లభిస్తుంది
Sony Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు మరోసారి భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల అమెజాన్ ఇండియా నిర్వహించిన అతిపెద్ద సేల్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి సోనీ సౌండ్ బార్ పై రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఈరోజు కూడా అదే డీల్స్ ను తిరిగి మరోసారి ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ చాలా చవక ధరలో లభిస్తుంది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveySony Dolby సౌండ్ బార్ డీల్
సోనీ రీసెంట్ గా విడుదల చేసిన 2.0 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ HT-S100F పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 33% భారీ డిస్కౌంట్ తో రూ. 9,990 లిస్ట్ అవుట్ చేసిన కంపెనీ ఈ సౌండ్ బార్ పై రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ సౌండ్ అబ్రా పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 999 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది.

పైన తెలిపిన రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సోనీ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,991 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ ధరలో ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
Sony Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సోనీ సౌండ్ బార్ 2.0 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఇది మెటల్ గ్రిల్ మరియు డిజైన్ కలిగిన ప్రీమియం సౌండ్ బార్. ఇది కేవలం ప్రీమియం లుక్స్ మాత్రమే కాదు ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో రెండు ఫుల్ రేంజ్ స్పీకర్ మరియు జతగా రెండు ట్వీటర్ లను కూడా కలిగి ఉంటుంది. ఇది మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు కలిగి మంచి బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ డాల్బీ ఆడియో టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇది మ్యూజిక్, సినిమాలు మరియు సిరీస్ లను మంచి థియేటర్ అనుభవం తో చూడటానికి సహాయం చేస్తుంది. ఈ సౌండ్ బార్ LDAC మరియు S-Force వంటి అదనపు సౌండ్ టెక్నాలజి కూడా కలిగి ఉంటుంది. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ మరింత గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI Arc, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile