Flipkart సేల్ నుండి POCO M2 Pro స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది

Flipkart సేల్ నుండి POCO M2 Pro స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది
HIGHLIGHTS

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ రేపటితో ముగుస్తుంది.

Flipkart సేల్ నుండి మంచి డిస్కౌంట్స్ మరియు డీల్స్ ను అందించింది.

Flipkart సేల్ నుండి POCO M2 Pro స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరకే లభిస్తోంది.

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ రేపటితో ముగుస్తుంది. అయితే, ఈ సేల్ నుండి మంచి డిస్కౌంట్స్ మరియు డీల్స్ ను అందించింది. ఈ సేల్ నుండి POCO M2 Pro స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరకే లభిస్తోంది. ఈ POCO M2 Pro స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ముందుగా, రూ.13,999 రుపాయల్ ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, Flipkart సేల్ నుండి 1000 డిస్కౌంట్ అందుకొని కేవలం రూ.12,999 రుపాయల తక్కువ ధరకే లభిస్తోంది.

అయితే, SBI డెబిట్ కార్డుతో కనుక ఈ POCO M2 Pro స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ అందుతుంది. అంటే, డబుల్ బెనిఫిట్ తో చాలా తక్కువ ధరకే ఈ POCO M2 Pro స్మార్ట్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

అఫర్ ధరతో కొనడానికి ( Buy Here ) పైన నొక్కండి

Poco M2 Pro Specs

ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్  ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.

పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo