7 వేలకే 6,000mah బ్యాటరీ 16MP డ్యూయల్ కెమెరా ఫోన్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Apr 2021
HIGHLIGHTS
 • Tecno Spark 7 లాంచ్

 • 6,000mah బ్యాటరీ, 16MP డ్యూయల్ కెమెరా

 • ఇంట్రడక్టరి అఫర్ క్రింద రూ.6,999 రూపాయలకే పొందవచ్చు.

7 వేలకే 6,000mah బ్యాటరీ 16MP డ్యూయల్ కెమెరా ఫోన్
7 వేలకే 6,000mah బ్యాటరీ 16MP డ్యూయల్ కెమెరా ఫోన్

Tecno Spark 7 స్మార్ట్ ఫోన్ ను టెక్నో సంస్థ ఈరోజు లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 7 కేవలం రూ. 7,499 రూపాయల ధరలో 6,000mah బ్యాటరీ, 16MP డ్యూయల్ కెమెరాతో మరియు మరిన్ని ఫీచర్లతో లంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.  

Tecno Spark 7 వేరియంట్స్ & ప్రైస్

టెక్నో స్పార్క్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. 

1. Tecno Spark 7 ( 2GB + 32GB ) - Rs.7,499/- 

2. Tecno Spark 7 ( 3GB + 64GB ) - Rs.8,499/- 

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 16 న మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ నుండి జరుగుతుంది. అదే రోజు ఇంట్రడక్టరి అఫర్ క్రింద ఈ స్మార్ట్ ఫోన్ ను 500 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.6,999 రూపాయలకే పొందవచ్చు.           

Tecno Spark 7 ఫీచర్లు

టెక్నో స్పార్క్ 7 పెద్ద 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 20:9 ఎస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు 720X1600 రిజల్యూషన్ తో వుంటుంది. టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో A20 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB మరియు 3GB ర్యామ్ కి జతగా 32GB మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది.

ఇక కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక భాగంలో 16MP AI డ్యూయల్ కెమెరాతో వుంటుంది. వెనుక కెమెరాతో స్లోమోషన్ మరియు టైం లాప్స్ వీడియోలను కూడా తీసుకోవచ్చు. ఈ ఫోన్ ముందు భాగంలో డ్యూయల్ ఫ్లాష్ కలిగిన 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 తో HiOS స్కిన్ పైన పనిచేస్తుంది. అయితే, 2GB వేరియంట్ మాత్రం గో ఎడిషన్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని మంచి ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేస్తుంది.                                

Tecno Spark 7 Key Specs, Price and Launch Date

Price:
Release Date: 09 Apr 2021
Variant: 64GB , 32 GB/2 GB RAM
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  6.52" (720 x 1600)
 • Camera Camera
  16 + AI lens | 8 MP
 • Memory Memory
  32 GB/2 GB
 • Battery Battery
  6000 mAh
logo
Raja Pullagura

email

Web Title: tecno spark with 16mp dual camera and big battery launched
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 12999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status