నెలకు రూ.353 EMI కడితే చాలు!! ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీ సొంతం అవుతుంది!

HIGHLIGHTS

రూ.353 రూపాయల ప్రారంభ EMI

టెక్నో స్పార్క్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.

ఈ తక్కువ EMI అఫర్ 24 నెలల చెల్లింపు వ్యవధితో వస్తుంది.

నెలకు రూ.353 EMI కడితే చాలు!! ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీ సొంతం అవుతుంది!

ఇటివల, ఇండియాలో చాలా తక్కువ ధరకే లాంచ్ చెయ్యబడిన లేటెస్ట్ టెక్నో స్మార్ట్ ఫోన్ TECNO Spark 7 ను చాలా తక్కువ EMI ధరకే కొనుగోలు చెయ్యవచ్చు. రూ.7499 రూపాయాల ప్రారంభదరతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం నెలకు రూ.353 EMI తో మీ సొంతం చేసుకోవచ్చు. అన్ని ప్రధాన బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ పైన ఈ అఫర్ లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వీటిలో, కొన్ని బ్యాంక్స్ రూ.353 రూపాయల ప్రారంభ EMI తో ఉండగా, కొన్ని బ్యాంకులు రూ.364 రూపాయల ప్రారంభ EMI తో వుంటాయి. బ్యాంక్ వడ్డీ రేటును బట్టి ఈ EMI లో మార్పు వుంటుంది. ఈ తక్కువ EMI అఫర్ 24 నెలల చెల్లింపు వ్యవధితో వస్తుంది.

Tecno Spark 7 వేరియంట్స్ & ప్రైస్

టెక్నో స్పార్క్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.

1. Tecno Spark 7 ( 2GB + 32GB ) – Rs.7,499/-

2. Tecno Spark 7 ( 3GB + 64GB ) – Rs.8,499/-

Tecno Spark 7 ఫీచర్లు

టెక్నో స్పార్క్ 7 పెద్ద 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 20:9 ఎస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు 720X1600 రిజల్యూషన్ తో వుంటుంది. టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో A20 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB మరియు 3GB ర్యామ్ కి జతగా 32GB మరియు 64GB స్టోరేజ్ తో వస్తుంది.

ఇక కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక భాగంలో 16MP AI డ్యూయల్ కెమెరాతో వుంటుంది. వెనుక కెమెరాతో స్లోమోషన్ మరియు టైం లాప్స్ వీడియోలను కూడా తీసుకోవచ్చు. ఈ ఫోన్ ముందు భాగంలో డ్యూయల్ ఫ్లాష్ కలిగిన 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 తో HiOS స్కిన్ పైన పనిచేస్తుంది. అయితే, 2GB వేరియంట్ మాత్రం గో ఎడిషన్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని మంచి ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేస్తుంది. 

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile