స్పెక్స్ సరిపోలిక : హానర్ వ్యూ 20 vs శామ్సంగ్ గెలాక్సీ A 9

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 29 Jan 2019
HIGHLIGHTS
  • కెమేరాల పరంగా గొప్పగా ఉండే ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చిచూద్దాం .

స్పెక్స్ సరిపోలిక : హానర్ వ్యూ 20 vs శామ్సంగ్ గెలాక్సీ A 9

హానర్ వ్యూ 20, ఒక 48MP సెన్సారుతో ఉన్న ప్రపంచంలో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఇది సెల్ఫీ కెమెరా కోసం ముందు భాగంలో ఒక పంచ్ హోల్ ను కలిగివుండేలా,  చైనీస్ కంపెనీచే చేయబడిన మొదటి పరికరం. ఈ ఫోన్, భారతదేశంలో రూ .37,999 ధరతో ఉంది మరియు దీనిని అమెజాన్ ద్వారా రేపు విక్రయించనుంది. మరొక వైపు, మేనము శామ్సంగ్ గెలాక్సీ A9 కలిగివున్నాము, ఇది వెనుక ఒక క్వాడ్ కెమెరా సెటప్ తో ప్రపంచంలోనే మొదటి ఫోన్. ఇది గత ఏడాది భారతదేశంలో రూ. 33,990 ధరతో విడుదలైనది . కాబట్టి, ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క స్పెక్స్ సరిపోల్చడం ద్వారా, వీటిలో హార్డ్వేర్ పరంగా మీకు సరైన దానిని మీరే ఎంచుకోవచ్చు.

Honor View 20 Vs Galaxy A9.png

హానర్ వ్యూ 20 1080 x 2310 పిక్సెళ్లతో, ఒక 6.39 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది, ఇక శామ్సంగ్ గెలాక్సీ ఏ 9, 1080 x 2280 పిక్సెళ్లతో కూడిన ఒక చిన్న 6.3-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.

వీటి ప్రాసెసర్ల విషయానికి వస్తే, హానర్ వ్యూ 20 కిరిన్ 980 ఆక్టా-కోర్ ప్రాసెసర్ చేత శక్తినిస్తుంది, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జతచేయబడింది, ఇందులో మెమోరిని పెంచుకునే అవకాశంలేదు. మరోవైపు, శామ్సంగ్ గెలాక్సీ A9 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది. ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని విస్తరించవచ్చు.

కెమెరాల విభాగానికి వస్తే, హానర్ వ్యూ 20,  వెనుక 48MP + TOF 3D కెమెరా మరియు ముందు వెనుక 25MP సెన్సారుతో వస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ A9 యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటిగా దాని వెనుక కెమెరాల గురించి చెప్పవచ్చు. ఇది ముందు 24MP యూనిట్ మరియు వెనుక 24MP + 10MP + 8MP + 5MP రియర్ క్వాడ్ కెమెరాతో ఏర్పాటు చేయబడిన ప్రపంచంలో మొట్టమొదటి ఫోన్. ఏది ఏమయినప్పటికీ, నాలుగు కెమెరాలతో సామ్సంగ్ గెలాక్సీ ఎ 9 కెమెరాలు వ్యూ 20 కెమేరాల కంటే అంత మెరుగైనవి కావు. హానర్ వ్యూ 20 ఎన్నో ఇతర అంశాలని కలిగి ఉంటాయి.

అమెజాన్ ద్వారా జనవరి 30 న హనర్ వ్యూ 20 సేల్ కి అందుబాటులో ఉంటుంది, శామ్సంగ్ గెలాక్సీ A9 అమెజాన్లో 33,990 రూపాయలకు లభిస్తుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
view 20 vs a9vs vs galaxy a9 honor view 20 comparison
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
hot deals amazon
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 10999 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6799 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status