సోని ఆగస్ట్ 3న కొత్త మొబైల్ లాంచ్ చేస్తునట్లు ట్విటర్ లో ఫోన్ కు సంబందించిన టీజర్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో ఫోన్ మోడల్ నేమ్ లేదా ఫోటో కాని లేదు. జస్ట్ వాటర్ డ్రాప్ ఇమేజ్ తో హింట్ చేస్తుంది కంపెని.
Focus closely now, a new way to capture split-second photos is coming. 03.08.15 #Xperia pic.twitter.com/VVE21DKLyk
— Sony Xperia (@sonyxperia) July 30, 2015
సోని ఇచ్చిన ట్విట్ ప్రకారం.. రాబోయే మోడల్ split సెకెండ్ లో ఫోటోలను capture చేస్తుంది. అది xperia సిరిస్ లోనే ఉండనుంది. కొత్త సిరిస్ మోడల్ కాదు.
అయితే దీని పేరు సోనీ Xperia C5 Ultra మోడల్ అని నెట్ లో హల చల్ అవుతుంది. ఫ్రెంచ్ వెబ్ సైటు లో దీని ఫ్రంట్ ప్యానల్ పిక్ పోస్ట్ చేయబడింది. దీనిలో 5.5 in FHD డిస్ప్లే, 64 బిట్ మీడియా టెక్ helio X10 ప్రొసెసర్, 2gb ర్యామ్, 13MP IMX230 సెన్సార్ కెమేరా ఉండనున్నాయని రూమర్స్. సోనీ గతంలో కూడా సేల్ఫీ centred phabletస్(C4, C3) లాంచ్ చేసింది.
స్పెక్స్ ఎంత మంచివి అయినా కంపెనీలు బడ్జెట్ సెగ్మెంట్ లో మోడల్స్ ను లాంచ్ చేస్తేనే సక్సెస్ అవుతాయి అనే విషయం వాళ్లకి అర్థమయితే బాగున్ను. fb లో పోస్ట్ పిక్ కేవలం కాన్సెప్ట్ మోడల్. ఆగస్ట్ 3న లాంచ్ అవనున్న ఫోన్ కాదు