Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై గొప్ప తగ్గింపు అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు గొప్ప తగ్గింపు ఆఫర్ ప్రకటించింది

స్మార్ట్ టీవీ తో జతగా సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందించే సౌండ్ బార్

ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు

Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై గొప్ప తగ్గింపు అందించిన అమెజాన్.!

Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు గొప్ప తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ టీవీ తో జతగా సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందించే సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ కంప్లీట్ గా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

బోట్ ఇండియన్ మార్కెట్లో కొత్తగా విడుదల చేసిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Prime 6250DA పై అమెజాన్ ఇండియా ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 76% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,350 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది.

Boat 5.2.4 Dolby Atmos soundbar deal on amazon

ఈ సౌండ్ బార్ ను Federal, IDFC FIRST, Yes మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,649 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చు. Buy From Here

Also Read: Nano Banana vs Nano Banana 2: కొత్త అప్డేట్ తో ప్రధాన మార్పులు ఏమిటి?

Boat 5.2.4 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

బోట్ యొక్క ఈ లేటెస్ట్ సౌండ్ బార్ 5.2.4 సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ ఉంటుంది. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ భారీ 625W సౌండ్ అందిస్తుంది. ఈ పూర్తి సెటప్ కూడా మంచి ప్రీమియం లుక్ తో ఉంటుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ ను బోట్ సిగ్నేచర్ సౌండ్ స్టైల్ లో అందిస్తుంది. ఇందులో HDMI eArc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి ఆల్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile