కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లోనే 5.1 Soundbar కావాలా .. ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లోనే 5.1 Soundbar

ఈ రోజు మీకోసం బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

ఇక్కడ అందించిన సేల్ లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా కొనుగోలు కూడా చేయవచ్చు

కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లోనే 5.1 Soundbar కావాలా .. ఒక లుక్కేయండి.!

కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లోనే 5.1 Soundbar కావాలా? అయితే ఈ రోజు మీకోసం బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా. బడ్జెట్ ధరలో 5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూసే వారు ఇక్కడ అందించిన సేల్ లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా కొనుగోలు కూడా చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5.1 Soundbar ఏమిటా డీల్స్?

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు చాలా సౌండ్ బార్ డీల్స్ అందించింది. వీటిలో రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ కేవలం 5 వేల రూపాయల ధరలో లభిస్తున్నాయి. వీటిలో boAt Aavante Bar Prime B160 మరియు GOVO GOSURROUND 950 రెండు సౌండ్ బార్ డీల్స్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ డీల్స్ మరియు ఫీచర్స్ చూద్దాం.

GOVO GO SURROUND 950

ఈ సౌండ్ బార్ ని అమెజాన్ ఈరోజు 75% డిస్కౌంట్ తో కేవలం రూ. 6,199 రూపాయలకే లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పైన రూ. 620 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,579 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో 500W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇందులో బ్లూటూత్, HDMI Arc, USB వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. Buy From Here

boAt Aavante Bar Prime B160

ఇది ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ రీసెంట్ గా విడుదల చేసిన 5.1 ఛానల్ సౌండ్ బార్. అమెజాన్ ఇండియా ఈ సౌండ్ బార్ ని 75% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 600 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,399 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ రోజు ముందు 5 స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 160W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా HDMI Arc,బ్లూటూత్ మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Vu Glo Mini LED పై అమెజాన్ సేల్ భారీ డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile