భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar అతి చవక ధరలో సేల్ అవుతోంది. ఇదేదో అనామక బ్రాండ్ అందించిన సౌండ్ బార్ అని మాత్రం అనుకోకండి. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ చేసే బ్రాండ్ జెబ్రోనిక్స్ అందించిన లేటెస్ట్ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 10 నుంచి 11 వేల రూపాయల ఆఫర్ ధరలోనే లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Dolby Soundbar : డీల్ ఏమిటి ?
జెబ్రోనిక్స్ గత సంవత్సరం అందించిన Juke bar 9550 pro డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ రోజు ఈ బరి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 82% అతి భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 11,999 ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఇది కాకుండా One Card క్రెడిట్ కార్డ్ అప్షన్ తో ఈ సౌండ్ బార్ కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ కూడా అమెజాన్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,990 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 625W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఇది మూడు స్పీకర్లు కలిగి స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ జతగా డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ RGB లైట్స్ మరియు LED స్క్రీన్ తో కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ముందుగా సెట్ చేయబడిన ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ సపోర్ట్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఇటీవల జరిగిన సేల్ నుంచి కూడా ఈ సౌండ్ బార్ 15 వేల రూపాయల ప్రైస్ లో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది మరియు ఈ ప్రైస్ లో బెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.