Samsung లేటెస్ట్ 5G ఫోన్ పైన బిగ్ డీల్..భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Samsung లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్ అఫర్

Samsung లేటెస్ట్ 5G ఫోన్ ను తక్కువ ధరకే పొందే వీలుంది

అతి తక్కువ EMI అఫర్ లను కూడా అమెజాన్ అఫర్ చేస్తోంది

Samsung లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్ అఫర్ చేస్తోంది అమెజాన్. ఇటీవల ఇండియాలో విడుదలైన శామ్సంగ్ 5G స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M14 5G ఇప్పుడు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ లేటెస్ట్ ఆఫర్ల తో Samsung లేటెస్ట్ 5G ఫోన్ ను తక్కువ ధరకే పొందే వీలుంది. ఈ అఫర్ పైన ఒక లుక్కేద్దాం పదండి. 

Samsung Galaxy M14 5G: ధర మరియు అఫర్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 14 5G స్మార్ట్ ఫోన్ (4GB + 128GB) వేరియంట్ ధర రూ. 14,990 మరియు (6GB + 128GB) వేరియంట్ రూ. 16,490  ధరలో లాంచ్ చేసింది. HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు EMI అఫర్ అప్షన్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను  కొనేవారు 1,500 రూపాయల డిస్కౌంట్ ను పొందుతారు.

ఈ ఫోన్ పైన గొప్ప ఎక్స్ చేంజ్ ప్రైస్ మరియు అతి తక్కువ EMI అఫర్ లను కూడా అమెజాన్ అఫర్ చేస్తోంది. 

Samsung Galaxy M14 5G: స్పెక్స్

ఇక ఈ Samsung Galaxy M14 5G స్పెక్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ తో 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ Exynos 1330 5G SoC, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన హెవీ 6,000 mAh బ్యాటరీని కలిగి వుంది. 

ఈ ఫోన్ లో మీరు 50MP + 2MP +2MP రియర్ కెమేరా, మరియు 13MP సెల్ఫీ కెమేరా సెటప్ ని అందుకుంటారు. ఈ ఫోన్ శామ్సంగ్ OneUI Core 5.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS పైన పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :