Samsung Galaxy F06 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు శామ్సంగ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క ప్రైస్ తో కూడా టీజింగ్ చేస్తోంది. శామ్సంగ్ అనౌన్స్ చేసిన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ వివరాలు మరియు ఫోన్ టీజింగ్ ధర పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy F06 5G: లాంచ్
శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను శామ్సంగ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ మరియు ఇతర ఫీచర్స్ తో టీజింగ్ స్టార్ట్ చేసింది. శామ్సంగ్ అప్ కమింగ్ ఫోన్ గెలాక్సీ F06 5జి కోసం Flipkart కూడా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీతో టీజింగ్ చేస్తోంది. అంటే, గెలాక్సీ F06 5జి కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది.
ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ తో శామ్ సంగ్ టీజింగ్ చేస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ F06 5జి ఫోన్ ను రూ. 9,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది. అయితే, ప్రైస్ పై స్టార్ గుర్తును సూచించింది. అంటే, అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ ఫోన్ రేటును 10 వేల కంటే టెక్కువ సెట్ చేస్తుంది కావచ్చు.
Samsung Galaxy F06 5G: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ను సరికొత్త డైజిన్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ ఫోన్ చూడటానికి చాలా స్లీక్ డిజైన్ మరియు డిఫరెంట్ కలర్ లో లాంచ్ చేస్తున్నట్లు కూడా అనిపిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది.
శామ్సంగ్ ఇప్పటి వరకు F సిరీస్ ఫోన్ లలో అందించిన మార్ మాదిరిగా కాకుండా సరికొత్త రియర్ కెమెరా సెటప్ ను ఇందులో అందించింది. శామ్సంగ్ గెలాక్సీ F06 5జి ఫోన్ లో ఇన్ఫినిటీ U సెల్ఫీ కెమెరా కలిగిన స్క్రీన్ ఉంటుంది.