8,600 రూ లకు సామ్సంగ్ గేలక్సీ కోర్ ప్రైమ్ VE రిలీజ్
By
PJ Hari |
Updated on 18-Sep-2015
సామ్సంగ్ మరొక బడ్జెట్ ర్యాంజ్ మొబైల్ లాంచ్ చేసింది. దీని పేరు గేలక్సీ కోర్ ప్రైమ్ VE. ధర 8,600 రూ. అయితే ఇది ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ వెర్షన్ తో వస్తుంది out of box.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – 4.5 in 480 x 800 పిక్సెల్స్ PLS TFT డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్
డ్యూయల్ సిమ్, 3G, 5MP ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమెరా, 2000 mah బ్యాటరీ, wifi direct, వైఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.0. వైట్, గ్రే, సిల్వర్ కలర్ వేరియంట్స్ లో ఉంది.
దీనిలో అల్ట్రా పవర్ బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫోన్ సైడ్స్ లో మెటల్ ఫినిషింగ్ ఉంది. బ్యాక్ సైడ్ matte ఉంది. ఫోన్ ప్రస్తుతానికి ఈ లింక్ లో అఫిషియల్ వెబ్ సైట్ లో సేల్ అవుతుంది.