Realme Narzo 70 Turbo: సరికొత్త డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది

రియల్ మీ నార్జో 70 సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది

Realme Narzo 70 Turbo పసుపు మరియు బ్లాక్ కలర్ లో స్టన్నింగ్ లుక్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది

Realme Narzo 70 Turbo: సరికొత్త డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

Realme Narzo 70 Turbo: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. రియల్ మీ నార్జో 70 సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ పసుపు మరియు బ్లాక్ కలర్ లో స్టన్నింగ్ లుక్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది. రియల్ మీ త్వరలో లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Narzo 70 Turbo: లాంచ్

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 70 టర్బో ఫోన్ లాంచ్ డేట్ ను రియల్ మీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ డిజైన్ మరియు ఇతర వివరాలతో టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది మరియు అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది.

Also Read: ఆకట్టుకునే ఫీచర్స్ తో కొత్త 4K Smart Tv లు లాంచ్ చేసిన షియోమీ.!

Realme Narzo 70 Turbo

రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ట్ ఫోన్ ను మోటార్ స్పోర్ట్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో అందిస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ పసుపు మరియు బ్లాక్ కలర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్ మరియు స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ టి ఉన్న పవర్ ప్యాక్ గా ఉంటుందని కూడా రియల్ మీ హింట్ ఇచ్చింది.

Realme Narzo 70 Turbo

ఈ ఫోన్ గురించి మరొక విషయం కూడా కంపెనీ ప్రత్యేకంగా చెబుతోంది. అదేమిటంటే, ఈ ఫోన్ ను మంచి గేమింగ్ అందించే విధంగా తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ అవుతోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ లు మరియు మరిన్ని ఫీచర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo