Amazon Sale జబర్దస్త్ ఆఫర్: భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న లేటెస్ట్ Poco 5G ఫోన్.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ రేపటితో ముగుస్తుంది

Amazon Sale నుంచి భారీ ఆఫర్ లను అందించింది

POCO M6 5G పై అందించిన ఆఫర్ ఇందులో బెస్ట్ డీల్ గా నిలుస్తుంది

Amazon Sale జబర్దస్త్ ఆఫర్: భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న లేటెస్ట్ Poco 5G ఫోన్.!

Amazon Sale జబర్దస్త్ ఆఫర్: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ రేపటితో ముగుస్తుంది. అందుకే కాబోలు అమెజాన్ ఇండియా ఈ సేల్ నుంచి భారీ ఆఫర్ లను అందించింది. అందులో కేవలం బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలని చూస్తున్న వారికి గొప్ప ఆఫర్ ఈరోజు అందుబాటులో ఉంచింది. పోకో బ్రాండ్ ఇండియాలో సరికొత్తగా తీసుకు వచ్చిన POCO M6 5G స్మార్ట్ ఫోన్ పైన అందించిన ఆఫర్ ఇందులో బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. ఎందుకంటే, అమెజాన్ సేల్ నుండి ఈ Poco 5G ఫోన్ భారీ డిస్కౌంట్ తో కేవలం 8 వేలకే అందుకునే ఛాన్స్ అమెజాన్ అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale Poco 5G Phone Offer

పోకో 2023 లో ఇండియన్ మార్కెట్ లో రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరలో అందించిన పోకో ఎం6 5జి ఫోన్ ను అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ తో రూ. 9,249 ధరకే లిస్ట్ చేసింది. ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకే లిస్ట్ అవ్వడం ఇదే మొదటి సరి అవుతుంది.

అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ జత చేసింది. ఈ డిస్కౌంట్ ICICI, BOB మరియు OneCard బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను అమెజాన్ సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి మాత్రమే లభిస్తుంది. ఈ అమెజాన్ అందించిన ఈ రెండు ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 8,249 ఆఫర్ ధరకే అందుకునే వీలుంది. Buy From Here

Also Read: Amazon Sale నుండి Sony Smart Tv పైన జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

POCO M6 5G: ఫీచర్స్

పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ తగిన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.74 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6100+ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4GB RAM + 4GB virtual ర్యామ్ సపోర్ట్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Poco 5G Phone Deal on Amazon Sale
POCO M6 5G Features

ఈ పోకో ఫోన్ లో వెనుక 50MP AI కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 1TB ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ వంటి ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీ కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo