Amazon Sale నుండి Sony Smart Tv పైన జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈరోజు నాలుగో రోజుకు చేరుకుంది
Amazon Sale నుండి మరిన్ని ఆఫర్లు యూజర్ల కోసం అందిస్తోంది
Sony Smart Tv పైన అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈరోజు నాలుగో రోజుకు చేరుకుంది. అందుకే, ఈ Amazon Sale నుండి మరిన్ని ఆఫర్లు యూజర్ల కోసం అందిస్తోంది. అందులోనూ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లను కూడా ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఇందులో Sony Smart Tv పైన అమెజాన్ అందించిన జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ను ఈరోజు చూడనున్నాము.
SurveyAmazon Sale Sony Smart Tv
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు సోనీ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X74L స్మార్ట్ టీవీ పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. సోనీ యొక్క 55 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి 45% భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది . ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సోనీ స్మార్ట్ టీవీ కేవలం రూ ధరకే లభిస్తుంది.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈ సోనీ స్మార్ట్ టీవీ పైన All Banks Debit and Credit Card డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అంటే, ఈ సోనీ స్మార్ట్ టీవీ ని బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసినట్లయితే రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా యూజర్లు అందుకోవచ్చు. Buy From Here
Also Read: కొత్త Smart Watch కోసం చూస్తున్నారా .. ఈ Amazon Sale డీల్స్ మిస్సవ్వకండి.!
Sony Smart Tv ప్రత్యేకతలు
సోనీ బ్రావియా 55 ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 3840 x 2160 స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ X1 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4K HDR,లైవ్ కలర్, 4K X Reality Pro మరియు Motion Flow XR100 వంటి ఫీచర్స్ తో హై క్వాలిటీ పిక్చర్ ను అందిస్తుంది.
ఈ సోనీ స్మార్ట్ టీవీ 20 Watts అందించగల ఓపెన్ బఫెల్ స్పీకర్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile