పానాసోనిక్ తన కొత్త స్మార్ట్ ఫోన్ పానాసోనిక్ P55 మాక్స్ ని లాంచ్ చేసింది

పానాసోనిక్ తన కొత్త స్మార్ట్ ఫోన్ పానాసోనిక్ P55  మాక్స్ ని లాంచ్ చేసింది

 పానాసోనిక్ తన కొత్త స్మార్ట్ ఫోన్ పానాసోనిక్ P55  మాక్స్ ని లాంచ్ చేసింది .  ఇది ఒక బ్యాటరీ  సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ .  దీనిలో 5000mAh పవర్  కలిగిన బ్యాటరీ  ని పొందుపరిచారు . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 పానాసోనిక్ P55  మాక్స్  యొక్క ధర  8,499 రూగా వుంది । ఈ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో కలదు .  ఈ ఫోన్ లో  5.5 ఇంచెస్ హెచ్దీ 720P IPS డిస్ప్లే అండ్ ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది . 
 1.25GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్  అండ్  3GB RAM అండ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్  కలదు . 13 ఎంపీ రేర్ కెమెరా మరియు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా కలవు . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo