Oneplus 2 కు మార్ష్ మల్లో అప్ డేట్: Oxygen OS 3.0.2 కు అప్ గ్రేడ్ అయ్యింది

HIGHLIGHTS

ఫీచర్స్ అండ్ మార్పులు చూడండి

Oneplus 2 కు మార్ష్ మల్లో అప్ డేట్: Oxygen OS 3.0.2 కు అప్ గ్రేడ్ అయ్యింది

Oneplus 2 కు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ 6.0.1 రోల్ అయ్యింది. దీనితో Oxygen OS 3.0.2 వెర్షన్ కు మారింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మరో 48 గంటల్లో అందరికీ అప్ డేట్ వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. usual గా stock మార్ష్ మల్లో OS తో వచ్చే ఆండ్రాయిడ్ M ఫీచర్స్ ఉంటాయి.

అసలు ఆండ్రాయిడ్ M లో ఉండే కొత్త అదనపు ఫీచర్స్ ఏంటో అవి ఎలా వాడలో ఇక్కడ తెలపటం జరిగింది. తెలియని వారు చూడగలరు.

ఇక Oxygen OS పరంగా 3.0.2 లో యాడ్ అయినవి..

  • కొత్త కెమెరా UI, ఆటో ఫోకస్ మెకానిజం అండ్ స్పీడ్ ఇంప్రూవ్మెంట్.
  • MaxxAudio అండ్ Tuner ను తీసివేసి Dirac HD సౌండ్ ను యాడ్ చేసింది.
  • రీసెంట్ యాప్స్ లో సెలెక్టెడ్ యాప్స్ ను pin చేసుకొని క్లియర్ అవకుండా సెట్ చేసుకోగలరు.
  • రోమింగ్ నెట్ వర్క్ changes ను ఇక users కంట్రోల్ చేయగలరు.

అప్ డేట్ చేసుకుంటే మీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ erase అయిపోతాయి.. సో మరలా మొదటి నుండి ఫింగర్ ప్రింట్స్ ను సెట్ చేసుకోవాలి.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo