లాంచ్ అయినప్పటినుంచి 3 మిలియన్ సేల్స్ ని కంప్లీట్ చేసుకున్న Xiaomi Mi Max స్మార్ట్ ఫోన్

లాంచ్  అయినప్పటినుంచి  3  మిలియన్ సేల్స్  ని కంప్లీట్  చేసుకున్న  Xiaomi Mi Max  స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

లాంచ్ అయినా రెండు నెలలలోపే ఈ ఫోన్ 1.5 మిలియన్ యూనిట్స్ సేల్స్ ని కంప్లీట్ చేసుకుంది

మొబైల్  నిర్మాణ  కంపెనీ ఇచ్చిన  సమాచారం  ప్రకారం  Xiaomi Mi Max  లాంచ్  అయినప్పటినుంచి   ఇప్పటివరకు  ఈ ఫోన్  3  మిలియన్  యూనిట్స్   వరకు సేల్ చేయబడింది .ఈ స్మార్ట్ ఫోన్ ని గత  ఏడాది మే లో లాంచ్ చేశారు , లాంచ్ అయినా రెండు నెలలలోపే ఈ ఫోన్  1.5  మిలియన్  యూనిట్స్ సేల్స్  ని కంప్లీట్  చేసుకుంది . 
అయితే ,  నిన్ననే  కంపెనీ   Xiaomi Mi Max 2  ని మార్కెట్ లో లాంచ్ చేసింది ,  ఇది మార్కెట్లో   Xiaomi Mi Max  ను రీప్లేస్  చేసింది . 

Xiaomi Mi Max 2 లో 12  ఎంపీ  Sony IMX378  రేర్  సెన్సార్  కలిగి వుంది.   మరియు  5  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.రేర్  కెమెరా  తో  4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో  రికార్డు  చేయవచ్చు.Xiaomi Mi Max 2  లో మెటల్ బాడీ  డిసైన్  కలదు. నితో పాటుగా  Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్  ఫుల్ HD  డిస్ప్లే  గలదు.రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ .   6GB RAM  తో వస్తుంది.మరియు 64GB/128GB ఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్ .ఈ స్మార్ట్ ఫోన్ ప్రెస్  1,499 Yuan ( సుమారు  Rs 14,013)  నుంచి మొదలు .ఇదే  కాక  పవర్ ఫుల్  వేరియంట్  ధర  1,699 Yuan (సుమారు  Rs 15,883)  వరకు ఉంటుంది.  5000mAh  బాటరీ

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo