4GB ర్యామ్ తో ఒప్పో R7s స్మార్ట్ ఫోన్ లాంచ్
By
PJ Hari |
Updated on 19-Oct-2015
చైనీస్ కంపెని, ఒప్పో కొత్తగా Oppo R7s పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది దుబాయి లో. దీనిలోని హై లైట్ 4gb ర్యామ్. దీని ఇండియన్ మార్కెట్ సేల్ పై ఇంకా స్పష్టత లేదు.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్ అండ్ నానో సిమ్), 5.5 in ఫుల్ HD amoled కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 2.5D డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 ఆక్టో కోర్ ప్రొసెసర్, 4gb ర్యామ్.
32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 13MP led ఫ్లాష్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, 3070 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 బేస్డ్ కలర్ os 2.1
VOOC ఫాస్ట్ చార్జింగ్. 5నిమిషాలలో చార్జింగ్ కు రెండు గంటలకు పైగా బ్యాక్ అప్ ఇచ్చే ఫ్లాష్ చార్జింగ్ ఫీచర్ ను దీనిలో ఉంది. USB OTG తో వస్తుంది. 4gb ర్యామ్ తో 5.5 in డిస్ప్లే ప్రస్తుతం ఆసుస్ జెన్ ఫోన్ 2 వేరియంట్ ఉంది.