స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్ తో Oppo neo 7 అనౌన్స్
By
Shrey Pacheco |
Updated on 26-Oct-2015
HIGHLIGHTS
5 in డిస్ప్లే, 1gb ర్యామ్
ఒప్పో neo 7 పేరుతో కొత్త మొబైల్ అనౌన్స్ అయ్యింది. వెనుక బాడీ mirror ఫినిషింగ్ తో ప్రీమియం లుక్స్ తో వస్తుంది. ఫ్రంట్ కెమేరా తో తీసుకునే సేల్ఫీలకు డిస్ప్లే ఫ్లాష్ గా పనిచేస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – 5 in 540 x 960 పిక్సెల్స్ డిస్ప్లే, 1.2GHz స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 1gb ర్యామ్, 8MP రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా.
16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 2420 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 os బేస్డ్ కలర్ os 2.1 వెర్షన్. డ్యూయల్ సిమ్, 4G LTE.
Writer, gamer, and hater of public transport. View Full Profile