Oneplus 2 invites లేకుండా ఓపెన్ సేల్ లో సేల్ అవుతుంది.
Oneplus కంపెని లేటెస్ట్ గా oneplus 2 ను ఓపెన్ సేల్ సేల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఇది ఒక్క గంట మాత్రమే. అక్టోబర్ 12 న మధ్యాహ్నం 12 గంటల నుండి 1PM వరకూ.
Surveyఅమెజాన్ లో ఈ ఒక్క గంట oneplus 2 స్మార్ట్ ఫోన్ invite అండ్ రిజిస్త్రేషన్స్ అవసరం లేకుండా ఓపెన్ గా సేల్ అవుతుంది. సో oneplus 2 కోసం ఎప్పటి నుండో నిరీక్షిస్తున్న వారికి ఇది మంచి అవకాశం.
oneplus అక్టోబర్ 12 న బెంగుళూరు లో కొత్తగా మరో ఈవెంట్ ను చేస్తుంది. ఈ ఈవెంట్ లో oneplus X అనే స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. oneplus 2 ప్రైస్ – 24,999 రూ (64gb)
oneplus x లో 5 in IPS 2.5D గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, మీడియా టెక్ హీలియో X10 ప్రొసెసర్, 2GB ర్యామ్, 3100 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0 ఉంటాయని రూమర్స్. దీని ప్రైస్ కూడా 16,201 రూ అని న్యూస్
Writer, gamer, and hater of public transport. View Full Profile