Oneplus 2 మొబైల్ కోసం 3000 invites

HIGHLIGHTS

కాంటెస్ట్ లోపాల్గుంటే invite వస్తుంది.

Oneplus 2 మొబైల్ కోసం 3000 invites

oneplus స్మార్ట్ ఫోన్స్ అంటే చాలా మంది క్రేజ్ గా ఫీల్ అవుతారు. కాని ఆ ఫోన్ పై మోజు ఉండి కొందామని అనుకుంటే చాలదు, దానిని కొనటానికి ఇన్విటేషన్స్ కూడా సంపాదించాలి. ఇది సంపాదించటం చాలా కష్టం గా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు కంపెని కొత్తగా 3000 invites కాంటెస్ట్, #inviteCarnival ద్వారా ఇస్తుంది. అందరూ దీనిలో ఫ్రీ గా పాల్గొని oneplus 2 invite ను గెలుచుకోగలరు అని చెబుతుంది కంపెని.

పజేల్స్, క్విజ్ మరియు trivia ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటమే కాంటెస్ట్. వీటిని అఫిషియల్ oneplus కంపెని ఫేస్ బుక్ మరియు ట్విటర్ పేజెస్ లోకి వెళ్లి చూడగలరు.

అయితే ఎన్ని కాంటెస్ట్ లో అయిన మీరు పాల్గోనచ్చు కాని ఒక ఎంట్రీ మాత్రమే కన్సిడర్ అవుతుంది. ముందు ఎవరు వస్తే వారికే ప్రిఫరెన్స్ అని చెబుతుంది oneplus. ఈ రోజు నుండి స్టార్ట్ అయ్యింది కాంటెస్ట్. రెండు రోజుల వరకూ ఉంటుంది.

ఈ 3000 invites కాంటెస్ట్ లో మీకు invite రాకపోయినా ఫర్వాలేదు. ఫ్యూచర్ లో కూడా కాంటెస్ట్ లు మరిన్ని వస్తాయి అని అంటుంది oneplus

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo