వన్‌ప్లస్ 9 సిరీస్ లో SonyIMX766 వైడ్ యాంగిల్ సెన్సార్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 11 Mar 2021
HIGHLIGHTS
  • 9 సిరీస్ లో SonyIMX766 వైడ్ యాంగిల్ సెన్సార్

  • కెమెరా ప్రత్యేకతలను వివరిస్తూ టీజర్

  • వన్‌ప్లస్ 9 సిరీస్ లో అల్ట్రా క్లియర్ కెమెరా

వన్‌ప్లస్ 9 సిరీస్ లో SonyIMX766 వైడ్ యాంగిల్ సెన్సార్
వన్‌ప్లస్ 9 సిరీస్ లో SonyIMX766 వైడ్ యాంగిల్ సెన్సార్

వన్‌ప్లస్ 9 సిరీస్ మార్చి 23 న ఇండియాలో విడుదల కోసం వన్‌ప్లస్ డేట్ ప్రకటించింది . అంతేకాదు, వన్‌ప్లస్ 9 సిరీస్ యొక్క అధికారిక ఇమేజ్ ని కూడా విడుదల చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ఎంత స్టైల్ డిజైన్ మరియు కెమెరాల పరంగా ఎంత గొప్పగా ఉండనున్నది అన్న విషయం అర్ధమవుతుంది. అయితే, ఈ ఫోన్స్ యొక్క కెమెరా ప్రత్యేకతలను వివరిస్తూ టీజర్ విడుదల చేసింది. దీనితో పాటుగా, ఈ సిరీస్ లో SonyIMX766 వైడ్ యాంగిల్ సెన్సార్ ని ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.              

ఇప్పటికే వచ్చిన లీక్స్ ద్వారా వన్‌ప్లస్ 9 ప్రో 48MP మరియు 64MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి జతగా మంచి ఆప్టికల్ జూమ్ అందించగల టెలీఫోటో కెమెరాని కూడా కలిగి వుంటుందని చెప్పబడింది. అయితే,  వన్‌ప్లస్ 9 యొక్క అధికారిక టీజింగ్ లో లో మాత్రం SonyIMX766 సెన్సార్ తో అల్ట్రా వైడ్ మరియు అల్ట్రా క్లియర్ కెమెరా గురించి చెబుతోంది. అంటే, ఈ ఫోన్ సోనీ యొక్క 50ఎంపీ కెమెరాతో ఉంటుందని సూచింది.

వాస్తవానికి, వన్‌ప్లస్ ఈ 9 సిరీస్ నుండి వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, 9లైట్ మూడు ఫోన్లను లాంచ్ చేయవచ్చని అంచనావేస్తున్నారు. అయితే, వన్‌ప్లస్ ప్రముఖ కెమెరాల తయారీ సంస్థ Hasselblad తో ఈ ఫోన్లలోని కెమెరా సిస్టమ్ లను డెవలప్(తయారీ) చేయిస్తోంది. అంటే, వన్‌ప్లస్ ఈ 9 సిరీస్ యొక్క ఫోన్ల పైన వన్‌ప్లస్ మరింత ద్రుష్టిపెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

logo
Raja Pullagura

email

Web Title: oneplus confirms SonyIMX766 wide angle sensor in oneplus 9 seris
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
₹ 7499 | $hotDeals->merchant_name
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 14999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status