Oneplus 2, Oneplus 1, Oneplus X ప్రైసేస్ తగ్గాయి అఫీషియల్ గా

Updated on 26-May-2016

Oneplus నుండి మార్కెట్ లోకి విడుదల అయిన స్మార్ట్ ఫోన్స్ మూడు గ్లోబల్ గా ప్రైసేస్ తగ్గాయి. అయితే ఇండియాలో మాత్రం ఇంకా తగ్గలేదు కాని త్వరలోనే ఇక్కడ కూడా డ్రాప్ అవుతాయి అని అంచనా.

oneplus 2 లాంచ్ ప్రైస్ 389$ ఉండగా, ఇప్పుడు 299 డాలర్స్ కు వస్తుంది. అంటే సుమారు 20 వేల రూ. Oneplus one 64GB లాంచ్ ప్రైస్ $349 ఉంటె కరెంట్ గ్లోబల్ ప్రైస్ 249 రూ.

అలాగే Oneplus X లాంచ్ ప్రైస్ – $249. కరెంట్ ప్రైస్ – $199 రూ. గతంలో కూడా కంపెని ముందు గ్లోబల్ గా ప్రైసేస్ తగ్గించి, తరువాత ఇండియాలో కూడా తగ్గించింది.

ప్రస్తుతం ఇండియాలో అయితే Oneplus 2 64GB – 22,999 రూ లకు, Oneplus 2 16GB – 18,999 రూ లకు వస్తున్నాయి. అలాగే Oneplus One 64GB 18,999 రూ లకు మరియు Oneplus X 16GB 14,999 రూ లకు సెల్ అవుతున్నాయి.

జూన్ 14 న Oneplus నుండి మూడవ ఫ్లాగ్ షిప్ మోడల్ Oneplus 3 విడుదల కానుంది. ఈ నేపధ్యంలో కంపెని ప్రైసేస్ ను తగ్గించింది అని అంచనా. Oneplus 3 స్పెక్స్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :