Oneplus 2, Oneplus 1, Oneplus X ప్రైసేస్ తగ్గాయి అఫీషియల్ గా
Oneplus నుండి మార్కెట్ లోకి విడుదల అయిన స్మార్ట్ ఫోన్స్ మూడు గ్లోబల్ గా ప్రైసేస్ తగ్గాయి. అయితే ఇండియాలో మాత్రం ఇంకా తగ్గలేదు కాని త్వరలోనే ఇక్కడ కూడా డ్రాప్ అవుతాయి అని అంచనా.
Surveyoneplus 2 లాంచ్ ప్రైస్ 389$ ఉండగా, ఇప్పుడు 299 డాలర్స్ కు వస్తుంది. అంటే సుమారు 20 వేల రూ. Oneplus one 64GB లాంచ్ ప్రైస్ $349 ఉంటె కరెంట్ గ్లోబల్ ప్రైస్ 249 రూ.
అలాగే Oneplus X లాంచ్ ప్రైస్ – $249. కరెంట్ ప్రైస్ – $199 రూ. గతంలో కూడా కంపెని ముందు గ్లోబల్ గా ప్రైసేస్ తగ్గించి, తరువాత ఇండియాలో కూడా తగ్గించింది.
ప్రస్తుతం ఇండియాలో అయితే Oneplus 2 64GB – 22,999 రూ లకు, Oneplus 2 16GB – 18,999 రూ లకు వస్తున్నాయి. అలాగే Oneplus One 64GB 18,999 రూ లకు మరియు Oneplus X 16GB 14,999 రూ లకు సెల్ అవుతున్నాయి.
జూన్ 14 న Oneplus నుండి మూడవ ఫ్లాగ్ షిప్ మోడల్ Oneplus 3 విడుదల కానుంది. ఈ నేపధ్యంలో కంపెని ప్రైసేస్ ను తగ్గించింది అని అంచనా. Oneplus 3 స్పెక్స్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile