13MP డ్యూయల్ led ఫ్లాష్ లేసర్ ఆటో ఫోకస్ OIS రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1.1 with ఆక్సిజెన్ os యూజర్ ఇంటర్ఫేస్
2015 చివరికి ఈ వేరియంట్ ను లాంచ్ చేస్తుంది అని కంపెని Oneplus 2 లాంచ్ రోజు చెప్పటం జరిగింది. లాస్ట్ month సెకెండ్ anniversary టైం లో కంపెని Oneplus 2 ను ఇన్విటేషన్ లేకుండా సేల్స్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
కొత్త వేరియంట్ లో కేవలం ర్యామ్ మరియు ఇంబిల్ట్ స్టోరేజ్ డిఫరెంట్, మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్. oneplus 2 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవగలరు.