Flipkart BBD Sale early bird big soundbar deals announced
Flipkart BBD Sale నుంచి ఆఫర్ చేయనున్న బిగ్ సౌండ్ బార్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ వచ్చే నెల 8వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుండగా, ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ ఆర్లి బర్డ్ డీల్స్ లో భాగంగా ఈరోజు కొత్త సౌండ్ బార్ డీల్స్ ని అనౌన్స్ చేసింది. ఆర్లి బర్ద్ డీల్స్ సేల్ కంటే రెండు వారాల ముందుగానే స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఈ సేల్ నుంచి మీరు బిగ్ డీల్స్ అందుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 నుంచి చాలా గొప్ప డీల్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ లేటెస్ట్ సౌండ్ బార్ లను గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి అందించే డీల్స్ ను ముందుగా లిస్ట్ అవుట్ చేయడానికి మరియు కార్ట్ లో యద చేయడానికి వీలుగా ఈ ముందస్తు బుకింగ్ సేల్ అందిస్తున్నట్లు కూడా ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.
ఈ సేల్ నుంచి జెబ్రోన్సిక్ లేటెస్ట్ జెబ్రోనిక్స్, శాంసంగ్, LG, JBL మరియు SONY వంటి మరిన్ని బ్రాండ్ సౌండ్ బార్ లను గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. ఈ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన సేల్ టీజర్ బ్యానర్ నుంచి చాలా సౌండ్ బార్ డీల్స్ ని చూపించింది.
ముఖ్యంగా, SONY మరియు జెబ్రోనిక్స్ లేటెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను టీజింగ్ చేసింది. ఇందులో జెబ్రోనిక్స్ యొక్క 7.1.2 డాల్బీ అట్మోస్ మరియు సోనీ బ్రావియా థియేటర్ సిస్టం 6 సౌండ్ బార్ లు ఉన్నాయి. ఇందులో ఒక సౌండ్ బార్ ఇప్పటికే చాలా సేల్స్ నుంచి చాలా చవక ధరలో లభించింది. అదే, జెబ్రోనిక్స్ ZEBRONICS BAR 9920 పవర్ ఫుల్ సౌండ్ బార్.
ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 34,999 ధరలో లాంచ్ అయ్యింది. అయితే, రీసెంట్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ కలుపుకొని కేవలం రూ. 26,999 రూపాయల అతి చవక ధరలో లభించింది. ఈ సౌండ్ బార్ ఈ అప్ కమింగ్ దసరా సేల్ నుంచి కూడా చాలా చవక ధరలో లభించే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తుండగా , ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ని టీజింగ్ చేసింది.
Also Read: Realme 16 Pro Harry Potter Edition: ప్రీమియం ఫీచర్స్ మరియు Gift బాక్స్ తో లాంచ్.!
ఇక సోనీ సౌండ్ విషయానికి వస్తే, సోనీ 2026 లో విడుదల చేసిన పవర్ ఫుల్ సౌండ్ బార్, Bravia Theatre System 6(HT-S60) పై బిగ్ డీల్స్ అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సౌండ్ బార్ ప్రస్తుతం రూ. 52,990 రూపాయల ఆఫర్ ప్రైస్ లో సేల్ అవుతోంది. అయితే, ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది.