3GB ర్యామ్, 16GB స్టోరేజ్ తో Oneplus 2 కొత్త వేరియంట్
16Gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ తో Oneplus 2 కొత్త వేరియంట్ అందుబాటులో ఉంది ఇప్పుడు. అమెజాన్ లో 22,999 రూ లకు సేల్ అవుతుంది.
Surveyదీనిలో 5.5 in FHD 1080×1920 పిక్సెల్స్ డిస్ప్లే, 64 బిట్ స్నాప్ డ్రాగన్ 810 v2.1 @ 1.8GHz క్లాక్ స్పీడ్ ప్రాసెసర్, 430 adreno GPU
13MP డ్యూయల్ led ఫ్లాష్ లేసర్ ఆటో ఫోకస్ OIS రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1.1 with ఆక్సిజెన్ os యూజర్ ఇంటర్ఫేస్
2015 చివరికి ఈ వేరియంట్ ను లాంచ్ చేస్తుంది అని కంపెని Oneplus 2 లాంచ్ రోజు చెప్పటం జరిగింది. లాస్ట్ month సెకెండ్ anniversary టైం లో కంపెని Oneplus 2 ను ఇన్విటేషన్ లేకుండా సేల్స్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
కొత్త వేరియంట్ లో కేవలం ర్యామ్ మరియు ఇంబిల్ట్ స్టోరేజ్ డిఫరెంట్, మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్. oneplus 2 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవగలరు.
Writer, gamer, and hater of public transport. View Full Profile

