రిలయన్స్ జియో యొక్క kumbh Jio Phone విడుదల: కుంభ మేళ కోసం జియో ట్రిబ్యూట్
ధర రూ. 501, ఈ ఫోన్ ఫ్యామిలీ మరియు సన్నిహితుల యొక్క కచ్చితమైన లొకేషన్ని తెలుసుకునేలా, ఒక ఫ్యామిలీ లొకేటర్ వంటి ఫిచర్లతో తో వస్తుంది.
కుంబ్ మేళా కోసం, రిలయన్స్ జియో 'కుంభ్ జియో ఫోన్' ని ప్రారంభించారు. ఈ ఫోన్ ఫ్యామిలీ లొకేటర్ వంటి లక్షణాలతో వస్తుంది, దీనితో భక్తులు వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని మరియు ఒకవేళ మీరు మీ వారి నుండి విడిపోయినట్లయితే, ఫామిలీ ఇంకా స్నేహితులతో తిరిగి ఒక చోటకలుసుకోవడం కోసం సహాయం చేయటానికి Khoya Paya (లాస్ట్ & ఫౌండ్) ని ఇందులో అందించారు.
Survey
దిగువ పూర్తి పత్రికా ప్రకటనను చదవండి
ప్రతి భారతీయుడికి డిజిటల్ సర్వీస్ శక్తితో, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయలేని వారికోసం జీయో ఫోన్ను ప్రారంభించారు. దాని వాగ్దానాన్నిబద్దతతో నిలబడి, JioPhone మరొక విప్లవాత్మక ఆవిష్కరణతో తిరిగివచ్చింది, అదే ఈ కుంభ్ జియో ఫోన్, సాధారణ విలువతో అందించే ఫోన్.
ప్రపంచంలోని అతిపెద్ద మానవ సమ్మేళన మేళా కుంబ్, 55 రోజుల పాటుగా జరగనున్నఈ కుంభ మేళాలో దాదాపుగా 130 మిలియన్ల యాత్రికులు ఈ పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ కుంబ్ సమయంలో, ఈ పవిత్ర మునక సమయంలో వచ్చే, అనేకమంది యాత్రికుల ఆధ్యాత్మిక అనుభవాన్ని మెరుగుపరిచే ఒక డిజిటల్ పరిష్కారంగా JioPhone పరిచయం చేయబడింది.
భారతదేశం యొక్క సంప్రదాయాన్ని గౌరవించటానికి ఈ కుంభ్ జియోఫోన్, ఒక ప్రత్యేకమైన మరియు భిన్నమైన సమర్పణగా పరిచయం చేయబడింది.ఈ కుంభ్ జియోఫోన్ 4G డేటా యొక్క శక్తితో పాటు కుంభ యాత్రికులు తమ తీర్థయాత్రను ఎక్కువగా చేయగలరని నిర్ధారిస్తారు. కుంభ్ జియోఫోన్ యాత్రికుల అవసరాలకు ప్రత్యేకించి రూపొందించిన ప్రయోజనాల సూట్ అందిస్తుంది:
1. కుంబ్ గురించి గొప్ప సమాచార సేవలు
a. కుంబ్ గురించి సమాచారం
b. రియల్ టైమ్ ప్రయాణం సమాచారం (ప్రత్యేక రైళ్లు, బస్సులు మొదలైనవి)
C. టిక్కెట్ల బుకింగ్ & అప్డేట్స్ సమాచారం
d. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఆశ్రయం
e. అత్యవసర సహాయ సమాచార నంబర్లు
f. ప్రాంత మార్గాలు మరియు మ్యాప్స్
g. ముందు ప్రచురించిన స్నాన మరియు మతపరమైన రోజు షెడ్యూల్లు
h. రైల్వే క్యాంప్ మేలా & మరిన్ని …
2. కుంభ్ లో జీవితం సరళీకృతం చేయడానికి ఫీచర్లు & కార్యాచరణలు
a. ఫ్యామిలీ లొకేటర్ : మీకు దగ్గరి వారు మరియు ప్రియమైనవారి యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని కనుగొనడం ద్వారా ఎల్లప్పుడూ మీరు వారి దగ్గరగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది
b. ఖోయా పాయ (లాస్ట్ & ఫౌండ్): మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తిరిగి కలవటానికి సహాయం చేస్తుంది, మీరు వారిని గుర్తించలేకపోయట్లయితే
3. కుంభ భక్తి విషయము
a. కుంభ్ దర్శన్: మునుపటి కుంభ మేళ యొక్కఆర్కైవ్తో పాటుగా JioTV లో ప్రత్యేక కుంభమేళా కార్యక్రమాల ప్రసారం
b. కుంబ్ రేడియో: 24 X 7 భక్తి గీతాలు మరియు శ్లోకాలతో మీకు సంబందించిన కీర్తనలు
4. న్యూస్ అలర్ట్
a. కుంభ మేళాలో చుట్టువున్నముఖ్యమైన హెచ్చరికలు మరియు ప్రకటనలు
వినోదం
a . గేమ్స్ : మీ సందర్శన సమయంలో మరియు తర్వాత కూడా మీమల్ని అలరించడానికి అనేక గేమ్స్ ఉంటాయి
b. రోజువారీ క్విజ్: రోజువారీ కుంబ్ క్విజ్లో పాల్గొనడం ద్వారా ఉత్తేజకరమైన బహుమతులు గెలుచుకోవచ్చు మరియు మీ ఆసక్తికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి
ఈ అదనపు లక్షణాలు దేశంలో ఇప్పటికే డిజిటల్ ల్యాండ్స్కేప్ రూపాంతరం చేసిన JioPhone కోర్ సమర్పణల పైన ఉన్నాయి:
1. ఉచిత వాయిస్ కాల్స్: భారతదేశంలో ఎక్కడి నుండి అయినాసరే, ఉచిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఏ నెట్వర్కుకు అయినా కూడా
2. అన్లిమిటెడ్ ఇంటర్నెట్: ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప ధర వద్ద అత్యుత్తమ నాణ్యమైన ఇంటర్నెట్
3. వరల్డ్స్ బెస్ట్ అప్లికేషన్స్:
a . JioTV
b . JioCinema
c . JioSaavn Music
d . JioGames
e . Facebook
f . WhatsApp
g . YouTube
h. Google maps & మరిన్ని
4. గూగుల్ యొక్క వాయిస్ అసిస్టెంట్: మీ ఫోనులో మాట్లాడం ద్వారా టైప్ చేయకుండానే ఏవిషయమైనా చేయమని అడుగవచ్చు.
జియో ప్రతినిధి ఇలా చెప్పారు, "జీయోఫోన్ అనేది ఆవిష్కరణ కేంద్రంగా ఉంది మరియు ఈ కుంభ్ జియోఫోన్ చొరవతో, జీయోఫోన్ వినియోగదారులకు అసమాన మరియు సరైన విలువను తీసుకురావడంపైన మా దృష్టిని నిలిపేలా కొనసాగిస్తోంది. JioPhone భారతదేశంలో అతిపెద్ద అమ్మకాలను సాధించిన ఫోనుగా మారింది, ఎందుకంటే దీని విలువతో మరియు దాని యొక్క లక్షణాలను అందిస్తుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా మేడ్ ఇన్ ఇండియా మరియు భారతదేశం తయారు చేసిన లక్షణాలు మరియు కార్యశీలతలతో, ప్రతి ఒక్కరూ ఇప్పుడు రూ. 501 తక్కువ ధరతో లభిస్తుందని చెప్పడానికి మేము గర్విస్తున్నారు. "
పైన తెలిపిన వాటిని పూర్తిగా నిర్ధారించడానికి U. P పోలీస్ & KASHIT తో కలిసి పనిచేస్తున్నారు.
ఈ కుంబ్ పనితీరు:
కొత్త కుంబ్ కార్యచరణ ఇప్పటికే ఉన్న మరియు కొత్త జీయోఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది
• వినియోగదారులు JioPhone లో JioStore ద్వారా కుంబ్ కార్యాచరణను పొందవచ్చు
రియోన్స్ రిటైల్ జీయోఫోన్లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి '1991' అనే ప్రత్యేక హెల్ప్లైన్ నంబరును రూపొందించింది
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile