Philips Dolby సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

Philips Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

మీకు మంచి ఆడియో సిస్టం కోరుకునే వారు ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు

ఈ సౌండ్ బార్ టోటల్ 200W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది

Philips Dolby సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

జబర్దస్త్ డీప్ బాస్ సౌండ్ అందించే Philips Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఈరోజు అత్యల్ప ధరలో సేల్ అవుతోంది. ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ డీప్ బాస్ సౌండ్ మరియు మంచి క్వాలిటీ ఆడియో అందిస్తుంది. స్మార్ట్ టీవీ లేదా మీకు మంచి ఆడియో సిస్టం కోరుకునే వారు ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు. ఇదే ధరలో 5.1 డాల్బీ సౌండ్ బార్ లు కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ రెండింటి మధ్య సౌండ్ క్వాలిటీ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Philips Dolby సౌండ్ బార్ ఆఫర్స్

ఫిలిప్స్ లేటెస్ట్ 2.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ TAB 5321/94 మోడల్ ని ఈరోజు భారీ డిస్కౌంట్ ధరలు సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 64% భారీ డిస్కౌంట్ తో రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 325 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,174 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Philips Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ ఫిలిప్స్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ 2.1 ఛానల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. అంటే, ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ స్లీక్ జియోమెట్రిక్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఇందులో 5.25 ఇంచ్ బిగ్ ఉఫర్ ఉంటుంది మరియు ఇది చాలా డీప్ అండ్ జబర్దస్త్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.

Philips Dolby soundbar deal on amazon

ఈ లేటెస్ట్ 2.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సరౌండ్ సపోర్ట్ తో మంచి క్వాలిటీ ఆడియో అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ లేదా ఇతర డిజైన్ తో సరైన పార్ట్నర్ గా ఉంటుంది. అలాగే, ఈ డివైజ్ తో కనెక్టివిటీ చేయడానికి వీలుగా HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: GitHub Down: ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం.. డెవలపర్లకు తప్పని ఇక్కట్లు.!

ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. జస్ట్ 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ని చూడొచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile