లేటెస్ట్ 43 ఇంచ్ QLED Smart Tv పై కళ్ళు చెదిరే డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి చాలా స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్ ధరలతో సేల్ చేసింది

సేల్ ముగిసిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ ఇప్పటికీ కొన్ని భారీ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది

43 ఇంచ్ QLED Smart Tv గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది

లేటెస్ట్ 43 ఇంచ్ QLED Smart Tv పై కళ్ళు చెదిరే డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

ఇటీవల ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి చాలా స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్ ధరలతో సేల్ చేసింది. ఈ బిగ్ సేల్ ముగిసిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ ఇప్పటికీ కొన్ని భారీ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. అలాంటి ఒక గొప్ప డిస్కౌంట్ ఆఫర్ గురించి ఈరోజు మనం చూడనున్నాము. ఇటీవల విడుదలైన ఒక 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. బడ్జెట్ ధరలో లేటెస్ట్ 43 ఇంచ్ QLED Smart Tv డీల్ కోసం చూసే వారు ఈ టీవీ డీల్ ని చూడొచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

QLED Smart Tv deal

2025 మధ్య కాలంలో మోటోరోలా ఇండియాలో విడుదల చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 43 UHD GQMWSDQ మోడల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి గొప్ప డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 48% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 25,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

QLED Smart Tv Deal in flipkart

ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 2,050 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,949 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది, ఈ ధరలో సాధారణ LED టీవీలు లభిస్తుండగా, ఇదే ధరలో మోటోరోలా క్యూలెడ్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read: Poco M8x 5G లాంచ్ డేట్ అండ్ టాప్ ఫీచర్స్ రిలీజ్ .. 12GB ర్యామ్ తో వస్తోంది.!

QLED Smart Tv : ఫీచర్స్

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ అండ్ గేమ్ ఎక్స్ మోడ్ తో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ స్క్రీన్, HDR 10, 300 నిట్స్ బ్రైట్నెస్ మరియు 7 పిక్చర్ మోడ్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ అండ్ 32GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి 30W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో మరియు 7 సౌండ్ మోడ్స్ కలిగి మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఈథర్నెట్, AV ఇన్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile